ఎన్‌ఐఓఎస్‌లో ఖాళీలు


Fri,November 17, 2017 12:09 AM

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్‌ఐఓఎస్) చేపట్టిన డీఈఐఈడీ ప్రాజెక్టులో భాగంగా ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నది.
NIOS
వివరాలు
ప్రాజెక్ట్ కోఆర్డినేటర్- 1 పోస్టు
-అర్హతలు: ఎంఈడీ లేదా పీహెచ్‌డీ (ఎడ్యుకేషన్) చేసి సంబంధిత రంగంలో ఐదేండ్ల అనుభవం.
-డిప్యూటీ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్- 5 పోస్టులు
-అర్హతలు: పీజీతోపాటు బీఈడీ.
-సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్- 2 పోస్టులు
-అర్హతలు: పీజీతోపాటు రెండేండ్ల అనుభవం.
-ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్-13 పోస్టులు
-అర్హతలు: బీసీఏ/బీఎస్సీ కంప్యూటర్స్ బీఈ లేదా బీటెక్ (కంప్యూటర్ సైన్స్).
నోట్: బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్లతో అభ్యర్థులు ఇంటర్వ్యూతేదీన హాజరుకావాలి.
-దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: నవంబర్ 19
-ఇంటర్వ్యూ తేదీ: నవంబర్ 21, 22, 23 తేదీల్లో
-వెబ్‌సైట్: www.nios.ac.in

801
Tags

More News

VIRAL NEWS