జేఎన్‌టీయూలో లెక్చరర్లు


Tue,August 14, 2018 11:37 PM

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
jntu-building
-పోస్టు పేరు: లెక్చరర్లు (అడహక్)
-సబ్జెక్టులు: సివిల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, కెమికల్, ఇంగ్లిష్, మేనేజ్‌మెంట్.
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టులు/బ్రాంచీల్లో మాస్టర్ డిగ్రీ (ఎంఈ/ఎంటెక్), ఎమ్మెస్సీ/ఎంఏ, ఎంఫిల్, ఎంబీఏ, పీహెచ్‌డీ, నెట్/ స్లెట్‌లో ఉత్తీర్ణత.
-ఎంపిక : రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేది: ఆగస్టు 28
-రాతపరీక్ష, ఇంటర్వ్యూ తేదీ: అక్టోబర్ 6
-వెబ్‌సైట్: www.jntuhceh.ac.in

344
Tags

More News

VIRAL NEWS