హిందీ టైపిస్ట్ కొలువులు


Mon,July 17, 2017 12:49 AM

బెంగళూరులోని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)లో హిందీ టైపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:
భారత ప్రభుత్వ పరిధిలోని అంతరిక్ష విభాగం కింద ఇస్రో పనిచేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం
బెంగళూరులో ఉంది.
పోస్టులు: హిందీ టైపిస్ట్ - 3. వీటిలో జనరల్ - 2, ఎస్సీ - 1.
ఈ పోస్టులు హెడ్‌క్వార్టర్స్, ఎంసీఎఫ్ - హసన్‌లో ఉన్నాయి.
హిందీ టైపిస్ట్ - 1 (జనరల్)
ఈ ఖాళీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్‌లో ఉంది.
టెక్నీషియన్ బీ (ఎలక్ట్రికల్) - 1 (జనరల్ కేటగిరీ)
ఈ ఖాళీ ఇస్రో హెడ్‌క్వార్టర్స్‌లో ఉంది.
వయస్సు, అర్హతలు, తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
దరఖాస్తు: ఇస్రో వెబ్‌సైట్‌లో
దరఖాస్తు నమూనా జూలై 21 వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
దరఖాస్తులను పోస్టులో మాత్రమే పంపాలి.
చివరితేదీ: జూలై 21
వెబ్‌సైట్: www.isro.gov.in
ISRO

335
Tags

More News

VIRAL NEWS