హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎంబీఏ


Thu,May 18, 2017 01:55 AM

హైదరాబాద్‌లోని అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్ డిగ్రీ కోర్సు ప్రోగ్రాం ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
APOLLO
వివరాలు:
అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధంగా పనిచేస్తుంది.
కోర్సు పేరు: మాస్టర్ డిగ్రీ ఇన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్
కోర్సు వ్యవధి: రెండేండ్లు
అర్హత: మెడికల్ లేదా నాన్ మెడికల్ బ్యాచిలర్ డిగ్రీలో 50 శాతం (ఎస్సీ, ఎస్టీ 45 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. ఇటీవల డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు: రూ. 900/- , ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 600/-
ఎంపిక: ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, సంబంధిత అధికారికి పంపాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 5
ఎంట్రెన్స్ పరీక్ష తేదీ: జూన్ 17
వెబ్‌సైట్: www.apolloiha.ac.in

424
Tags

More News

VIRAL NEWS