స్పోర్ట్స్ కోటాలో


Sat,August 12, 2017 11:15 PM

ముంబై పోర్ట్ ట్రస్ట్ స్పోర్ట్స్ క్లబ్‌లో స్పోర్ట్స్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు: ముంబై పోర్ట్ ట్రస్ట్ ప్రభుత్వ రంగ సంస్థ.
-పోస్టు: స్పోర్ట్స్ ట్రెయినీ
-విభాగాలు- ఖాళీల సంఖ్య: అథ్లెటిక్స్ - 3, షటిల్ బ్యాడ్మింటన్ -3, బాడీ బిల్డింగ్ - 2, క్రికెట్ -8, ఫుట్‌బాల్ -9, హాకీ - 9, కబడ్డీ - 7, టేబుల్ టెన్నిస్ - 2, వాలీబాల్ -6, వెయిట్ లిఫ్టింగ్ - 5 ఖాళీలు ఉన్నాయి.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: ఆగస్టు 31
-వెబ్‌సైట్: http://mumbaiport.gov.i-

459
Tags

More News

VIRAL NEWS