సీపీసీఎల్‌లో ఇంజినీర్లు


Sat,August 12, 2017 11:34 PM

చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (సీపీసీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీర్, హెచ్‌ఆర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
cpcl
వివరాలు:సీపీసీఎల్ అనేది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనుబంధ సంస్థ.
-మొత్తం ఖాళీల సంఖ్య: 33
-ఇంజినీర్-28 పోస్టులు (కెమికల్-15, మెకానికల్-6, ఎలక్ట్రికల్-3, సివిల్-1, మెటలర్జీ-2, ఐటీ ఆఫీసర్-1)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత బ్రాంచిలో బీఈ/బీటెక్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్-3
-అర్హత: ఏదైనా ఎంబీఏ లేదా బ్యాచిలర్ డిగ్రీతోపాటు సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
-సేఫ్టీ ఆఫీసర్-1
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమశ్రేణిలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
-మార్కెటింగ్ ఆఫీసర్-1
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కెమికల్/మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్. ఎంబీఏ ఉండాలి.
-వయస్సు: 2017 జూలై 31 నాటికి 30 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అప్లికేషన్ ఫీజు: రూ.500/-. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
-అభ్యర్థులను రెండు దశల్లో ఎంపిక చేస్తారు.
-మెదటి దశలో రాత పరీక్ష ఉంటుంది. దీనిలో షార్ట్‌లిస్ట్ పొందిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి తుది జాబితా ప్రకటిస్తారు.
-అభ్యర్థులు రాత పరీక్షలో సంస్థ నిర్ణయించిన కనీస అర్హత మార్కులను సాధించాలి.
-అర్హతగల అభ్యర్థులకు రాతపరీక్ష తేదీ, పరీక్ష సెంటర్, సమయానికి సంబంధించిన వివరాలను ఈ-మెయిల్ ద్వారా తెలుపుతారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 11
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: సెప్టెంబర్ 1
-వెబ్‌సైట్: www.cpcl.co.in

329
Tags

More News

VIRAL NEWS