శ్రీవేంకటేశ్వర వర్సి టీలో ఖాళీలు


Mon,July 17, 2017 12:52 AM

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం వివిధ డిపార్ట్‌మెంట్లలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, లైబ్రెరియన్, డైరెక్టర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ వర్సిటీల్లో ఒకటి. వేద విద్యతోపాటు వివిధ సమకాలీన కోర్సులను అందిస్తున్నది.
మొత్తం పోస్టులు: 10
గ్రూప్-1 (ఆర్ట్స్) విభాగంలో..
అకడమిక్ స్టాఫ్ కాలేజీ (హెచ్‌ఆర్‌డీసీ): 1
యాన్సియెంట్ ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ ఆర్కియాలజీ: 1
ఎకనామిక్స్: 1
ఎడ్యుకేషన్: 1
లా: 1గ్రూప్-2 (సైన్సెస్) విభాగంలో..
హోమ్ సైన్స్: 1
మైక్రో బయాలజీ: 1
లైబ్రెరీ: 1
అర్హతలు: వివిధ పోస్టులకు వేర్వేరు అర్హతలు ఉన్నాయి.
వయోపరిమితి, దరఖాస్తు, ఎంపిక విధానం సంబంధిత వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
అప్లికేషన్లకు చివరితేదీ: ఆగస్టు 14
వెబ్‌సైట్: www.svuniversity.edu.in
University

527
Tags

More News

VIRAL NEWS