రిషికేష్ ఎయిమ్స్‌లో 225 ఖాళీలు


Tue,April 23, 2019 12:09 AM

రిషికేష్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
AIIMS
-మొత్తం పోస్టులు- 225
-పోస్టులు: స్టోర్ కీపర్ కమ్ క్లర్క్, క్యాషియర్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్, మెడికల్ ఆఫీసర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్, మెడికో సోషల్ సర్వీస్ ఆఫీసర్, డాటా ఎంట్రీ ఆపరేటర్, సోషల్ వర్కర్, జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్, ఎలక్ట్రీషియన్, డ్రైవర్, ఆపరేటర్, ప్లంబర్, వైర్‌మ్యాన్ తదితరాలు
-అర్హత: పదోతరగతి/ఇంటర్, సంబంధిత విభాగంలో డిప్లొమా/ఐటీఐ, బీఎస్సీ (ఆనర్స్), బీఎస్సీ (మైక్రోబయాలజీ/మెడికల్ టెక్నాలజీ), బ్యాచిలర్ డిగ్రీ, ఎండీ/ఎంఎస్, ఎంఏ/ఎంఎస్సీ, సంబంధిత సబ్జెక్టుల్లో లేదా బ్రాంచీల్లో మాస్టర్ డిగ్రీ, ఎంఫిల్, పీహెచ్‌డీ ఉండాలి.
-వయస్సు: 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. పోస్టులను బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే&అలవెన్సులు: రూ. 19,900-63,200/- పోస్టులను బట్టి పేసేల్స్ వేర్వురుగా ఉన్నాయి.
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మే 28
-వెబ్‌సైట్: www.aiimsrishikesh.edu.in

334
Tags

More News

VIRAL NEWS