రామనందలో ఉచిత శిక్షణ


Sun,January 20, 2019 01:10 AM

భూదాన్ పోచంపల్లిలోని స్వామి రామానందతీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ ఉపాధి ఆధారిత కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆసక్తి, అర్హతగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
srtriweblogo
-కోర్సు: ఎలక్ట్రీషియన్ (డొమెస్టిక్), సోలార్ ఎలక్ట్రిక్ సిస్టమ్ ఇన్‌స్టాలర్, సర్వీస్ ప్రొవైడర్
-అర్హత: ఐటీఐ/డిప్లొమాలలో ఎలక్ట్రికల్ ట్రేడ్ ఉత్తీర్ణులైన యువకులు మాత్రమే.
-కోర్సు: సెల్ఫ్ ఎంప్లాయిడ్ టైలర్, జర్దోజి, ఎంబ్రాయిడరీ వర్క్
-అర్హత: 8వ తరగతి ఉత్తీర్ణులైన యువతులు మాత్రమే.
-వయస్సు: 18-35 ఏండ్ల మధ్య ఉండాలి.
-నోట్: టైలరింగ్ కోర్సు మహిళలకు మినహాయింపు
-నోట్: పై రెండుకోర్సుల కాలవ్యవధి ఆరునెలలు.
-శిక్షణ పూర్తిగా ఉచితం. ఈ సమయంలో ఉచితంగా వసతి, భోజన సౌకర్యం కల్పిస్తారు. శిక్షణానంతరం ఉద్యోగావకాశం కల్పిస్తారు.
-జనవరి 21నాడు ఉదయం 10 గం॥ సంబంధిత సర్టిఫికెట్స్‌తో సంస్థ కార్యాలయంలో హాజరుకావాలి.
-వివరాల కోసం 9133908000, 9133908222, 9948466111లో సంప్రదించవచ్చు.
-వెబ్‌సైట్: www.srtri.com

1064
Tags

More News

VIRAL NEWS