యూపీఎస్సీ మెడికల్ ఆఫీసర్లు


Wed,January 16, 2019 11:16 PM

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మెడికల్ ఆఫీసర్లు తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
upsc

పోస్టులు-ఖాళీలు-అర్హతలు:

-పోస్టు: మెడికల్ ఆఫీసర్ (జీడీఎంవో)-327
-ఈ పోస్టులు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ (ఢిల్లీ ఎన్‌సీఆర్) పరిధిలో ఉన్నాయి.
-పేస్కేల్: రూ.15,600-39,100+జీపీ. రూ. 5400/-
-అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎంబీబీఎస్ ఉత్తీర్ణత. ఎంసీఐ నిబంధనల ప్రకారం ఇతర అర్హతలు ఉండాలి.
-పోస్టు: అసిస్టెంట్ ప్రొఫెసర్
-విభాగాల వారీగా ఖాళీలు: అనెస్థీషియా-4, కార్డియాలజీ-1, సీటీవీఎస్-2, గ్యాస్ట్రోమెడిసిన్-1, గ్యాస్ట్రోసర్జరీ-1, నెఫ్రాలజీ-1, న్యూరాలజీ-1, సైకియాట్రి-1, పల్మనరీ మెడిసిన్-1, సర్జికల్ ఆంకాలజీ-1, రేడియాలజీ-1, యూరాలజీ-1 ఖాళీ ఉన్నాయి.
-అర్హతలు: ఎంబీబీఎస్‌తోపాటు సంబధిత అంశంలో పీజీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణతతోపాటు కనీసం మూడేండ్ల అనుభవం ఉన్నవారు అర్హులు.
-వీటితోపాటు ఇంజినీర్&షిప్ సర్వేయర్ కమ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (టెక్నికల్)-1, సైంటిస్ట్ బీ (జూనియర్ జియోఫిజిసిస్ట్)-1, సీనియర్ లెక్చరర్ (అనెస్థీషియాలజీ-2, ఫోరెన్సిక్ మెడిసిన్-2, జనరల్ మెడిసిన్-1, పీడియాట్రిక్స్-1, పాథాలజీ-2, రేడియో డయాగ్నసిస్-2 ఖాళీలు.
-నోట్: అర్హతలు ఆయా పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జనవరి 31
-ప్రింట్ కాపీని పంపడానికి చివరితేదీ: ఫిబ్రవరి 1
-ఫీజు: రూ.25 (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజులేదు)
-వెబ్‌సైట్: http://www.upsconline.nic.in

472
Tags

More News

VIRAL NEWS