మేనేజ్‌లో క్లర్క్‌లు


Thu,May 18, 2017 12:00 AM

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్) ఖాళీగా ఉన్న అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
manage
వివరాలు:
అప్పర్ డివిజన్ క్లర్క్: 2
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. ఇంగ్లిష్ టైపింగ్ వచ్చి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
వయస్సు: 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి.
ప్రొబేషనరీ పీరియడ్: రెండేండ్లు
పే స్కేల్ : రూ. 25500/-
అప్లికేషన్ ఫీజు: రూ. 250/-
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
చిరునామా: National Institute of Agricultural Extension Management (MANAGE) Rajendranagar, Hyderabad - 500 030
చివరి తేదీ: జూన్ 30
వెబ్‌సైట్: www.manage.gov.in

637
Tags

More News

VIRAL NEWS