ముఖ్యమైన రోజులు


Wed,December 9, 2015 07:19 AM

జనవరి


1 గ్లోబల్ ఫ్యామిలీ డే
3 పరిహేళి
4 లూయీస్ బ్రెయిలీ జయంతి
9 ప్రవాస భారతీయ దివస్ (1915లో గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కి వచ్చిన రోజు)
10 ప్రపంచ నవ్వుల దినోత్సవం
(చార్లీచాప్లిన్ జన్మదినం)
12 జాతీయ యువజన దినోత్సవం
(స్వామి వివేకానంద దినోత్సవం)
15 ఆర్మీ డే
17 ఎన్నికల సంఘం స్థాపక దినోత్సవం
23 దేశ్‌ప్రేమీ దివస్
(నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి)
24 జాతీయ బాలికా దివస్
25 అంతర్జాతీయ ఎక్సైజ్ దినోత్సవం,
అంతర్జాతీయ ఉత్పాదక దినోత్సవం,
జాతీయ పర్యాటక దినోత్సవం,
జాతీయ ఓటర్ల దినోత్సవం
26 అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం
29 జాతీయ పత్రికా దినోత్సవం
30 అంతర్జాతీయ కుష్టువ్యాధి నిర్మూలన దినోత్సవం,
అంతర్జాతీయ అమరవీరుల సంస్మరణ
దినోత్సవం, మహాత్మాగాంధీ వర్థంతి
31 వీధి బాలల దినోత్సవం

ఫిబ్రవరి


1 అంతర్జాతీయ మరణశిక్ష వ్యతిరేక దినోత్సవం
3 జాతీయ రక్షణ దినోత్సవం
4 జాతీయ భద్రతా దినోత్సవం
8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం
12 కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల దినోత్సవం
15 ప్రపంచ వినియోగదారుల దినోత్సవం,
ప్రపంచ వికలాంగుల దినోత్సవం
16 జాతీయ టీకాల దినోత్సవం
20 పిచ్చుకల దినోత్సవం
21 ప్రపంచ అటవీ దినోత్సవం
22 ప్రపంచ జల దినోత్సవం
23 ప్రపంచ వాతావరణ దినోత్సవం
24 ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం
27 ప్రపంచ నాటక దినోత్సవం
28 నేషనల్ షిప్పింగ్ డే

మార్చి


1 కోస్ట్‌గార్డ్స్ డే
2 ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం
4 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం
12 గులాబీల దినోత్సవం, భారత పర్యాటక అభివృద్ధి సంస్థ ఉత్పాదక దినోత్సవం
21 అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం
24 సెంట్రల్ ఎక్సైజ్ డే
28 టైలర్స్ డే, జాతీయ సైన్స్ డే
(సీవీ రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజు)
రెండో ఆదివారం - ప్రపంచ వివాహ దినోత్సవం

ఏప్రిల్


5 జాతీయ సముద్రయాన దినోత్సవం,
సమతా దివస్ (బాబూజీ జయంతి)
7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
10 ప్రపంచ జలవనరుల దినోత్సవం
12 ప్రపంచ విమానయాన, అంతరిక్ష యాత్ర దినోత్సవం
13 జలియన్‌వాలాబాగ్ దుర్ఘటన దినం (1919)
16 భారతీయ రైల్వే దినోత్సవం
17 ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం
18 ప్రపంచ వారసత్వ దినోత్సవం
19 ప్రపంచ కిడ్నీ దినోత్సవం
21 సివిల్ సర్వీసుల దినోత్సవం
22 ప్రపంచ ధరిత్రి దినోత్సవం
23 ప్రపంచ పుస్తక, కాపీరైట్ దినోత్సవం
24 జాతీయ గ్రామపంచాయతీ దినోత్సవం,
మానవ ఏక్తా దివస్
25 మలేరియా దినోత్సవం
26 ప్రపంచ మేధోహక్కుల దినోత్సవం
27 వరల్డ్ డిజైన్ డే
29 ప్రపంచ నృత్య దినోత్సవం
30 బాలకార్మికుల దినోత్సవం


మే


1 మే డే
3 అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం,
సూర్య దినోత్సవం
4 ప్రపంచ అగ్నియోధుల దినోత్సవం
5 ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం
6 ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం
8 ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం
10 సిపాయిల తిరుగుబాటు దినోత్సవం
11 జాతీయ వైజ్ఞానిక దినోత్సవం
12 అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
13 పార్లమెంట్ డే
15 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం
16 రాష్ట్రీయ గౌరవ్ దివస్
17 ప్రపంచ టెలికాం దినోత్సవం
18 ప్రపంచ మ్యూజియం దినోత్సవం
21 ప్రపంచ విభిన్న సంస్కృతుల దినోత్సవం,
అంతర్జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం (రాజీవ్‌గాంధీ వర్థంతి)
22 ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవం
24 కామన్వెల్త్ డే
29 ఎవరెస్ట్ డే, అంతర్జాతీయ ఐక్యరాజ్యసమితి శాంతిస్థాపన దినోత్సవం
31 అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం
తొలి మంగళవారం - ప్రపంచ ఆస్తమా దినోత్సవం
తొలి పని దినం - స్వాతి డే
తొలి ఆదివారం - ప్రపంచ నవ్వుల దినోత్సవం
రెండో శనివారం - ప్రపంచ స్వేచ్ఛా వాణిజ్య దినోత్సవం
రెండో ఆదివారం - మదర్స్ డే

జూన్


1 ప్రపంచ పాల దినోత్సవం
2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం
4 అణచివేతకు గురైన బాలల దినోత్సవం
5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం
8 ప్రపంచ మహాసముద్ర దినోత్సవం
12 ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం
14 ప్రపంచ రక్తదాతల దినోత్సవం
17 ప్రపంచ ఎడారీకరణ వ్యతిరేక దినోత్సవం
20 ప్రపంచ శరణార్థుల దినోత్సవం
21 ప్రపంచ సంగీత దినోత్సవం
అంతర్జాతీయ యోగా దినోత్సవం
23 ఐక్యరాజ్యసమితి ప్రజాసేవ దినోత్సవం
26 అంతర్జాతీయ మాదకద్రవ్యాల దినోత్సవం,
అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం
28 పేదల దినోత్సవం
పీవీ నర్సింహారావు జయంతి
29 జాతీయ గణాంక దినోత్సవం
30 ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం
మూడో ఆదివారం - ఫాదర్స్ డే

జూలై


1 వైద్యుల దినోత్సవం (డా. బీసీ రాయ్ జయంతి)
ఆర్కిటెక్ దినోత్సవం
4 అపహేళి
6 ప్రపంచ రేబీస్ దినోత్సవం
11 తెలంగాణ ఇంజినీర్స్ డే (మీర్ నవాబ్ జాఫర్ అలీ జంగ్ జయంతి), ప్రపంచ జనాభా దినోత్సవం
12 మలాలా దినోత్సవం
14 ఫ్రెంచి విప్లవ దినోత్సవం (1789)
15 జాతీయ యువనైపుణ్య దినోత్సవం
18 మండేలా దినోత్సవం
20 జాతీయ జెండా దత్తత స్వీకరణ దినోత్సవం
26 కార్గిల్ విజయ్ దివస్
తొలి శనివారం - అంతర్జాతీయ సహకార దినోత్సవం
నాలుగో ఆదివారం - పేరెంట్స్ డే

ఆగస్టు


1 ప్రపంచ తల్లిపాల దినోత్సవం
6 తెలంగాణ ఉపాధ్యాయ దినోత్సవం (ప్రొఫెసర్ జయశంకర్ జయంతి), హిరోషిమా దినోత్సవం
7 జాతీయ చేనేత దినోత్సవం
8 క్విట్ ఇండియా డే, ఆసియాన్ డే
9 నాగసాకి దినోత్సవం,
ప్రపంచ భూమిపుత్రుల దినోత్సవం
12 అంతర్జాతీయ యువజన దినోత్సవం
13 లెఫ్ట్‌హ్యాండర్స్ డే
18 అంతర్జాతీయ స్వదేశీవాదుల దినోత్సవం
19 ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం
20 జాతీయ సద్భావనా దినోత్సవం
(రాజీవ్‌గాంధీ జయంతి)
24 సంస్కృత భాషా దినోత్సవం
29 జాతీయ క్రీడా దినోత్సవం (ధ్యాన్‌చంద్ జయంతి)
మొదటి ఆదివారం - స్నేహితుల దినోత్సవం

సెప్టెంబర్


1 అలీనోద్యమ దినోత్సవం
2 కొబ్బరికాయల దినోత్సవం
5 గురుపూజోత్సవం
(సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి)
7 క్షమాపణల దినోత్సవం
8 అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం
9 తెలంగాణ భాషా దినోత్సవం (కాళోజీ జయంతి)
హిమాలయాల దినోత్సవం (ఉత్తరాఖండ్)
10 అనుపమ్‌ఖేర్ డే (నాటకరంగానికి సంబంధించింది)
14 జాతీయ హిందీ దినోత్సవం
15 అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం
జాతీయ ఇంజినీర్స్ డే
(మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి)
16 ప్రపంచ ఓజోన్ దినోత్సవం
17 తెలంగాణ విలీన/విమోచన దినోత్సవం (1948)
21 ఆధునిక తెలుగు సాహిత్య దినోత్సవం,
ప్రపంచ శాంతి దినోత్సవం, అల్జీమర్స్ డే
25 సామాజిక న్యాయ దినోత్సవం,
అంత్యోదయ దివస్
26 చెవిటివారి దినోత్సవం
27 అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం
30 అమెరికా - భారత్ భాగస్వామ్య దినోత్సవం
చివరి ఆదివారం - ప్రపంచ హృదయ దినోత్సవం

nandagopal

అక్టోబర్


1 జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం,
అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం
2 అంతర్జాతీయ అహింసా దినోత్సవం
(గాంధీ జయంతి)
4 ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం,
ప్రపంచ జంతు పరిరక్షణా దినోత్సవం
5 ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం
6 ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం
8 భారత వైమానిక దళ దినోత్సవం
9 ప్రపంచ తపాలా దినోత్సవం
10 జాతీయ తపాలా దినోత్సవం,
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
11 అంతర్జాతీయ బాలికా దినోత్సవం
12 ప్రపంచ దృష్టి దినోత్సవం
14 ప్రపంచ ప్రమాణాల దినోత్సవం
15 రీడింగ్ డే (అబ్దుల్ కలాం జయంతి)
ప్రపంచ అంధుల సహాయక దినోత్సవం,
గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే,
ప్రపంచ విద్యార్థుల దినోత్సవం
16 ప్రపంచ ఆహార దినోత్సవం
17 అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం
21 గ్లోబల్ అయోడిన్ డెఫిషియన్సీ డిసార్డ్ డే,
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం
24 ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం
ఐక్యరాజ్యసమితి దినోత్సవం
27 శిశు దినోత్సవం,
జాతీయ పోలీసుల దినోత్సవం
30 ప్రపంచ పొదుపు దినోత్సవం
31 రాష్ట్రీయ ఏక్తా దివస్
(సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి)
తొలి సోమవారం - ప్రపంచ ఆవాస దినోత్సవం
రెండో బుధవారం - అంతర్జాతీయ ప్రకృతి
విపత్తుల నివారణ దినోత్సవం

5917
Tags

More News

VIRAL NEWS