భారత మంత్రిత్వ శాఖలు


Fri,May 19, 2017 01:19 AM

parliament
-1947, ఆగస్టు 15 నాటికి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో 18 మంత్రిత్వ శాఖలు ఉండేవి. అప్పటి నుంచి మంత్రిత్వ శాఖల సంఖ్య క్రమంగా పెరుగుతూ.. 2016 నాటికి 52కు చేరింది. అవి..
-హోంశాఖ: i. అంతర్గత భద్రతా విభాగం,
-ii. రాష్ర్టాల విభాగం, iii. అధికార భాషా విభాగం, iv. గృహ విభాగం, v. జమ్ముకశ్మీర్ వ్యవహారాల విభాగం, vi. సరిహద్దు నిర్వహణ విభాగం.
-ఆర్థిక శాఖ: i. సామాజిక వ్యవహారాల విభాగం, ii. రెవెన్యూ విభాగం, iii. వ్యయ విభాగం,
-iv. పెట్టుబడుల ఉపసంహరణ విభాగం,
-v. ఆర్థిక సేవల విభాగం.
-విదేశీ వ్యవహారాల శాఖ
-రక్షణ శాఖ: i. రక్షణ విభాగం, ii. రక్షణకు సంబంధించిన ఉత్పత్తుల విభాగం, iii. రక్షణ పరిశోధన, అభివృద్ధి విభాగం, iv. మాజీ సైనికోద్యోగుల సంక్షేమం.

-రైల్వే శాఖ
-రోడ్డు రవాణా, రహదారుల శాఖ
-తాగునీరు, పారిశుద్ధ్య శాఖ
-పర్యావరణ, అటవీ శాఖ
-వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ శాఖ
-సాధారణ విమానయాన శాఖ
-గ్రామీణాభివృద్ధి శాఖ: i. గ్రామీణాభివృద్ధి విభాగం, ii. భూ వనరుల విభాగం.
-ఆరోగ్య, కుటుంబ సంక్షేమం: i. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం, ii. ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునానీ, సిద్ధ విభాగం, iii. ఆరోగ్య పరిశోధనా విభాగం, iv. ఎయిడ్స్ నియంత్రణ విభాగం.

-పంచాయతీరాజ్ శాఖ
-పార్లమెంటరీ వ్యవహారాల శాఖ
-గనుల శాఖ
-మైనారిటీ వ్యవహారాల శాఖ
-భారీ పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థల శాఖ
-వ్యవసాయ శాఖ: i. వ్యవసాయం, సహకారం విభాగం, ii. వ్యవసాయ పరిశోధన, విద్యా విభాగం, iii. పశుపోషణ, పాడి, మత్స్య విభాగం.
-గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ
-మానవ వనరుల అభివృద్ధి శాఖ: i. పాఠశాల విద్య, అక్షరాస్యతా విభాగం, ii. ఉన్నత విద్యా విభాగం.

-సమాచార, ప్రసార శాఖ
-కార్మిక, ఉపాధి శాఖ
-న్యాయ శాఖ: i. చట్టసంబంధ వ్యవహారాల విభాగం, ii. శాసన విభాగం, iii. న్యాయ విభాగం.
-ఉక్కు శాఖ
-జౌళి శాఖ
-పర్యాటక శాఖ
-గిరిజన వ్యవహారాల శాఖ
-పట్టణాభివృద్ధి శాఖ
-జల వనరుల శాఖ
-మహిళా, శిశు సంక్షేమ శాఖ

-వాణిజ్య, పరిశ్రమల శాఖ: i. వాణిజ్య విభాగం, ii. పారిశ్రామిక విభాగం, వృద్ధి విభాగం.
-సమాచార సాంకేతిక శాఖ: i. టెలీ ప్రసార విభాగం, ii. తపాలా విభాగం, iii. సమాచార సాంకేతిక విభాగం.
-సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల శాఖ
-నూతన, పునరుత్పాదక శక్తి వనరుల శాఖ
-సాంస్కృతిక శాఖ
-పెట్రోలియం, సహజవాయువుల శాఖ
-విద్యుత్ శాఖ
-శాస్త్ర, సాంకేతిక శాఖ: i. శాస్త్ర, సాంకేతిక విభాగం, ii. శాస్త్ర సంబంధ, పారిశ్రామిక పరిశోధనా విభాగం, iii. జీవ సాంకేతిక విభాగం.
-నౌకాయాన శాఖ
-నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక శాఖ

-సాంఘిక న్యాయం, సాధికారిక శాఖ
-గణాంకాలు, కార్యక్రమ అమలు శాఖ
-రసాయనాలు & ఎరువుల శాఖ: i. రసాయనాలు, పెట్రో రసాయనాల విభాగం, ii. ఎరువుల విభాగం, iii. ఔషధాల తయారీ విభాగం.
-బొగ్గు శాఖ
-కార్పొరేట్ వ్యవహారాల శాఖ
-ఆహార తయారీ విధాన పారిశ్రామిక శాఖ
-ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖ
-సిబ్బంది, ప్రజాసమస్యలు, పింఛన్ల శాఖ: i. సిబ్బంది, శిక్షణావిభాగం, పరిపాలనా సంస్కరణలు, ప్రజాసమస్యల విభాగం, iii. పింఛన్లు, పింఛనుదారుల సంక్షేమ విభాగం.
-భూ వాతావరణ సంబంధ శాస్త్ర శాఖ
-ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ
-ఆయూష్ శాఖ
-యువజన వ్యవహారాల శాఖ: i. యువజన వ్యవహారాల విభాగం, ii. క్రీడల విభాగం

558
Tags

More News

VIRAL NEWS