బ్యాంక్‌నోట్ ముద్రణ్‌లో


Sat,August 12, 2017 11:25 PM

బెంగళూరులోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
BRBNMPL
వివరాలు: బీఆర్‌బీఎన్‌ఎమ్‌పీఎల్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంపూర్ణ యాజమాన్య అనుబంధ సంస్థ. దీన్ని 1995 ఫిబ్రవరి 3న ఆర్‌బీఐ ఏర్పాటుచేసింది.
-మొత్తం పోస్టుల సంఖ్య-8
-అసిస్టెంట్ మేనేజర్-5 పోస్టులు
(అకౌంట్స్-3, సివిల్-2)
-సేఫ్టీ ఆపీసర్-2, వెల్ఫేర్ ఆఫీసర్-1
-అర్హత: సంబంధిత పోస్టులను బట్టి అర్హతలను కలిగి ఉండాలి.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-చివరి తేదీ: సెప్టెంబర్ 8
(సేఫ్టీ/వెల్ఫేర్ ఆఫీసర్‌కు ఆగస్టుకు 31)
-వెబ్‌సైట్: www.brb-mpl.co.i-

579
Tags

More News

VIRAL NEWS