బొకారో స్టీల్ ప్లాంట్‌లో


Thu,January 17, 2019 11:08 PM

జార్ఖండ్‌లోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) పరిధిలోని బొకారో స్టీల్ ప్లాంట్‌లో ఖాళీగా ఉన్న జూనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
SAIL
-పోస్టు పేరు: జూనియర్ మేనేజర్
-మొత్తం పోస్టులు: 11 (సేఫ్టీ-9, ఆర్కిటెక్చర్ అండ్ సిటీ ప్లానింగ్-2)
-అర్హత: సంబంధిత ఇంజినీరింగ్ బ్రాంచీలో బీఈ/బీటెక్ లేదా మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత
-వయస్సు: 2019 ఫిబ్రవరి 6 నాటికి 30 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రూ. 24,900/-50,500/-
-శారీరక ప్రమాణాలు: పురుషులు-150 సెంటీ మీటర్లు ఎత్తు, 45 కేజీల బరువు.
-మహిళా అభ్యర్థులు 143 సెంటీమీటర్లు ఎత్తు, 35 కేజీల బరువు ఉండాలి.
-అప్లికేషన్ ఫీజు: రూ.500/- , ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక: ఇంటర్వ్యూ, స్కిల్/ట్రేడ్ టెస్ట్ ద్వారా.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 6
-వెబ్‌సైట్: www.sail.co.in

570
Tags

More News

VIRAL NEWS