బెనారస్ హిందూ యూనివర్సిటీలో


Thu,February 14, 2019 11:44 PM

వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) స్కూల్ టీచింగ్, నాన్‌టీచింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్, జూనియర్ క్లర్క్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
BHU-BUILDING
-మొత్తం ఖాళీలు: 1305
-ప్రిన్సిపాల్, వైస్‌ప్రిన్సిపాల్, ట్యూటర్, మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ టీచర్, జూనియర్ క్లర్క్, సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్, ల్యాబొరేటరీ అటెండెంట్, నర్సింగ్ ఆఫీసర్, ల్యాబ్ అటెండెంట్, నర్సింగ్ ఆఫీసర్ (ఫిమేల్), వర్క్‌షాప్ అటెండెంట్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు కంప్యూటర్ అప్లికేషన్‌లో పరిజ్ఞానం, డిగ్రీ/పీజీతోపాటు బీఈడీ, మాస్టర్ డిగ్రీ, ఎంబీబీఎస్, పీజీతోపాటు నెట్, స్లెట్/సెట్‌లో ఉత్తీర్ణత సాధించాలి. పదోతరగతితోపాటు నర్సింగ్‌లో బీఎస్సీ(ఆనర్స్) ఉత్తీర్ణత.
-ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఫిబ్రవరి 25
-వెబ్‌సైట్: www.bhu.ac.in

1071
Tags

More News

VIRAL NEWS