ఫ్యాక్ట్‌లో ఖాళీలు


Tue,January 15, 2019 03:43 AM

fact
-మొత్తం ఖాళీలు: 155
-డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటిస్ -57 ఖాళీలు
-అర్హత: కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంట్ టెక్నాలజీ, కమర్షియల్ ప్రాక్టీస్, మెకానికల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
-స్టయిఫండ్: రూ. 8000/-
-ట్రేడ్ అప్రెంటిస్ -98 ఖాళీలు
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఫిట్టర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మెకానిక్ మోటార్ వెహికిల్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, పెయింటర్, వెల్డర్, కోపా, కార్పెంటర్ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
-స్టయిఫండ్: రూ.6018 లేదా 6770/-
-వయస్సు: 2019 జనవరి 1 నాటికి 23 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: రాతపరీక్ష+ అకడమిక్ మార్కులు
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. టెక్నీషియన్ డిప్లొమా అభ్యర్థులు www.mhrdnats.gov.in, ఐటీఐ ట్రేడ్ అభ్యర్థులు www. apprenticeship. gov.in ద్వారా మొదట రిజిస్టర్ చేసుకోవాలి..
-చివరితేదీ: జనవరి 23
-వెబ్‌సైట్: www.fact.co.in

759
Tags

More News

VIRAL NEWS