ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో


Sat,August 12, 2017 11:28 PM

డెహ్రాడూన్‌లో ఉన్న ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఖాళీగా ఉన్న జేఆర్‌ఎఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ పరిధిలో పనిచేస్తుంది.
forest-reasearch
-పోస్టు పేరు: జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్
-మొత్తం ఖాళీలు: 10 (జేఆర్‌ఎఫ్-9, ప్రాజెక్ట్ అసిస్టెంట్-1)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ (బయోటెక్నాలజీ, జెనెటిక్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ)లో ఉత్తీర్ణత. ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు బీఎస్సీ (బయలాజికల్ సైన్స్)లో ఉత్తీర్ణత.
-వయస్సు: జేఆర్‌ఎఫ్‌కు 28 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: జేఆర్‌ఎఫ్‌కు రూ. 12,000/-, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు రూ. 8500/- స్టయిఫండ్‌ను ఇస్తారు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా లేదా అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, పర్సనల్ అధికారి వద్ద ఇంటర్వ్యూతేదీన హాజరుకావాలి.
-పర్సనల్ ఇంటర్వ్యూ: ఆగస్టు 18
-వెబ్‌సైట్: http://fri.icfre.gov.in

306
Tags

More News

VIRAL NEWS