ప్రతిభకు పరీక్ష


Fri,June 16, 2017 01:05 AM

1. సాత్ అనే కార్యక్రమాన్ని నీతి ఆయోగ్ ప్రారంభించింది. దాన్ని విస్తరించండి?


1) సిస్టమేటిక్ యాక్షన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్
హ్యూమన్ క్యాపిటల్
2) సస్టెయినబుల్ యాక్షన్ ఫర్
ట్రాన్స్‌ఫార్మింగ్ హ్యూమన్ క్యాపిటల్
3) సస్టెయినబుల్ యాక్షన్ ఫర్
ట్రాన్సఫార్మేషన్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్
4) సిస్టమేటిక్ యాక్షన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మేషన్
ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్

2. ప్రపంచ వ్యాప్తంగా సెల్ఫీ విత్ డాటర్ అనే ఉద్యమాన్ని చేపడుతున్నారు. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటి?


1) బ్రూణహత్యలు, హింస, అత్యాచారాలు
2) బ్రూణహత్యలకు వ్యతిరేకంగా
3) లింగ నిర్ధారణ, బ్రూణహత్యలకు వ్యతిరేకంగా
4) బ్రూణహత్యలు, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా

3. కింది వాటిలో డిజీ యాత్ర కార్యక్రమంతో సంబంధం ఉన్నది?


1) విమానయానం 2) రోడ్డు రవాణా
3) రైల్వే 4) జల రవాణా

4. 17వ షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సు ఎక్కడ జరిగింది?


1) బీజింగ్ 2) బిశ్కేక్
3) దుషాన్బే 4) ఆస్తానా

5. 2017కుగాను రెడింక్ జర్నలిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నవారు?


1) ఆర్‌కే రాధాకృష్ణన్ 2) గోవింద్ థాపే
3) రాజ్ కమల్ ఝా 4) వినోద్ దువా

511
Tags

More News

VIRAL NEWS