ప్రతిభకు పరీక్ష


Thu,June 15, 2017 12:47 AM

1. ఇటీవల థింగ్యాన్ అనే జల ఉత్సవ పండుగను ఏ దేశంలో నిర్వహించారు?


1) ఇండియా 2) నేపాల్
3) బంగ్లాదేశ్ 4) మయన్మార్

2.స్వాతంత్య్ర పోరాటంలో గిరిజనుల పాత్రను వెలుగులోకి తీసుకురావడానికి దేశవ్యాప్తంగా ఎన్నిచోట్ల వర్చువల్ మ్యూజియాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు?


1) 100 2) 29 3) 36 4) 50

3.డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఇన్ ఇండియా పుస్తక రచయిత?


1) బీపీ ఆచార్య 2) దువ్వూరి సుబ్బారావు
3) మోహన్‌కందా 4) రాజీవ్‌శర్మ

4.దేశంలో అత్యున్నత సినీ పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ఇప్పటివరకు ఎంపికైన తెలుగువారు ఎంతమంది?


1) నలుగురు 2) ఏడుగురు
3) ఐదుగురు 4) ఆరుగురు

5.ఈ -నామ్ అమలులో భాగంగా మార్కెట్‌యార్డులో సంస్కరణలు తీసుకువచ్చినందుకు ఏ జిల్లా వ్యవసాయ మార్కెట్‌యార్డుకు పీఎం అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్సీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవార్డు దక్కింది?


1) మహబూబ్‌నగర్ 2) నిజామాబాద్
3) వరంగల్ 4) సూర్యాపేట

6.2022లో జరిగే ఆసియా క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది?


1) భారత్ - ఢిల్లీ 2) చైనా - హాంగ్టు
3) పాకిస్థాన్ - లాహోర్
4) బంగ్లాదేశ్ - ఢాకా

423
Tags

More News

VIRAL NEWS