ప్రతిభకు పరీక్ష


Thu,April 20, 2017 11:59 PM

1. దేశంలో మొదటిసారిగా చేపట్టనున్న వాటర్‌వే (జలమార్గం) ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు 375 మిలియన్ డాలర్లు అప్పుగా ఇవ్వడానికి అనుమతించింది. ఈ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించనున్నారు?


1) రిషీకేశ్, రాయబరేలీ మధ్య గంగానదిపై
2) నర్మాదా నదిపై జబల్‌పూర్, వడోదరా మధ్య
3) సట్లేజ్ నదిపై అమృత్‌సర్, లూథియానా మధ్య
4) వారణాసి, హల్దియా మధ్య గంగానదిపై

2. గంజాయిని చట్టబద్ధం చేసిన దేశం ఏది?


1) ఇటలీ 2) కెనడా
3) జర్మనీ 4) ఫ్రాన్స్

3. ఫోర్బ్స్ మేగజైన్ ప్రకటించిన అండర్ 30 ఏషియా జాబితాలో స్థానం సంపాదించిన భారతీయ నటి ఎవరు?


1) అనుష్క 2) సన్నీ లియోన్
3) అలియా భట్ 4) యామినీ గుప్తా

4. నిరుపేద బాలల కోసం తారే జమీన్ పర్ అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రారంభించింది?


1) గుజరాత్ 2) హర్యానా
3) జార్ఖండ్ 4) పంజాబ్

5. కింది వాటిలో ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని నిషేధించిన మొదటి రాష్ట్రం?


1) ఉత్తరాఖండ్ 2) హిమాచల్‌ప్రదేశ్ 3) సిక్కిం 4) మణిపూర్

6. హిమాచల్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?


1) ఏప్రిల్ 14 2) ఏప్రిల్ 16
3) ఏప్రిల్ 17 4) ఏప్రిల్ 15


సమాధానాలు సోమవారం నిపుణలో...

20వ తేదీ.. ప్రతిభకు పరీక్ష జవాబులు
1-1, 2-3, 3-2, 4-4, 5-1, 6-4, 7-2

548
Tags

More News

VIRAL NEWS