ప్రతిభకు పరీక్ష

Tue,March 21, 2017 01:26 AM

1. 'పురా' (ప్రొవైడింగ్ అర్బన్ అమినిటీస్ ఇన్ రూరల్ ఏరియా) నమూనాను అభివృద్ధి చేసింది ఎవరు?


1) అబ్దుల్‌కలాం 2) మన్మోహన్‌సింగ్ 3) ఎల్‌కే అద్వాని 4) రంగరాజన్

2. రాజ్యాంగంలో అస్పృశ్యతను నిషేధించిన ఆర్టికల్?


1) ఆర్టికల్ 15 2) ఆర్టికల్ 16
3) ఆర్టికల్ 17 4) ఆర్టికల్ 18

3. రెండో పంచవర్ష ప్రణాళికను ఎవరి నమూనా ఆధారంగా రూపొందించారు?


1) హెరార్డ్ - డోమర్ నమూనా
2) మహలనోబిస్ నమూనా
3) అన్ బ్యాలెన్స్‌డ్ గ్రోత్ మోడల్
4) గాడ్గిల్ స్ట్రాటజీ

4. ఫ్లోరైడ్ లోపం వల్ల వచ్చే సమస్య?


1) దంత క్షయం 2) దంతాలపై గారలు
3) ఎముకలు వంకరగా మారడం
4) జాయింట్స్ గట్టిపడటం

5. కిందివాటిలో కార్బన్ రూపాంతరం కానిది ఏది?


1) బొగ్గు 2) వజ్రం 3) గ్రాఫైట్ 4) గ్రాఫిన్

6. దేశంలో విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన వనరు?


1) జలవిద్యుత్ కేంద్రాలు
2) అణువిద్యుత్ కేంద్రాలు
3) థర్మల్ విద్యుత్ కేంద్రాలు
4) పవన విద్యుత్

17వ తేదీ.. ప్రతిభకు పరీక్ష జవాబులు


1-4, 2-2, 3-3, 4-4, 5-3

413
Tags

More News

మరిన్ని వార్తలు...