ప్యాకేజింగ్‌లో పీజీ డిప్లొమా కోర్సు


Thu,May 18, 2017 01:56 AM

హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ) 2017-19 అకడమిక్ ఇయర్‌కు పీజీ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ (పుల్‌టైమ్) కోర్స్‌లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి
దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

IIP-Campus
వివరాలు:
ఐఐపీ అనేది కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ పరిధిలోని అటానమస్ సంస్థ
కోర్స్ పేరు: పీజీ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్
కోర్సు వ్యవధి : రెండేండ్లు
అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, అగ్రికల్చర్, ఫుడ్ సైన్స్, పాలిమర్ సైన్స్, ఫార్మా, ఇంజినీరింగ్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు.
వయస్సు: 2017 మే 31 నాటికి 30 ఏండ్లకు మించరాదు.
అప్లికేషన్ ఫీజు: రూ. 500/-
ఎంపిక: ప్రవేశ రాత పరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 9
రాతపరీక్ష: జూన్ 15
వెబ్‌సైట్: www.iip-in.com

368
Tags

More News

VIRAL NEWS