నేషనల్ ఫర్టిలైజర్స్‌లో


Sun,March 17, 2019 11:35 PM

-పోస్టు పేరు: మార్కెంటింగ్ రిప్రజెంటేటివ్
-మొత్తం పోస్టులు: 40 (జనరల్-16, ఈడబ్ల్యూఎస్-7, ఓబీసీ-8, ఎస్సీ-6, ఎస్టీ-3)
-విభాగాలవారీగా ఖాళీలు: హెచ్‌ఆర్-12, మార్కెటింగ్-24
-అర్హత: బీఎస్సీ అగ్రికల్చర్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 ఫిబ్రవరి 28 నాటికి 30 ఏండ్ల కు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 9500-19500/
-దరఖాస్తు ఫీజు: రూ. 200/-, ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక: ఆన్‌లైన్ రాతపరీక్ష ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 18
-వెబ్‌సైట్: www.nationalfertilizers.com

433
Tags

More News

VIRAL NEWS