నిట్‌లో ఎంబీఏ


Wed,January 16, 2019 11:13 PM

ప్రయాగ్‌రాజ్‌లోని మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎన్ నిట్)లో ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది.
-కోర్సు: ఎంబీఏ (2019-20)
-అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ కనీసం 60 శాతం లేదా తత్సమాన సీపీఐతో ఉత్తీర్ణత. డిగ్రీ చివరిసంవత్సరం పరీక్షలు రాయనున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతోపాటు క్యాట్-2018లో అర్హత సాధించి ఉండాలి.
-సీట్ల సంఖ్య-62
-ఎంపిక: క్యాట్-2018 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా
-జీడీ, ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 7
-తరగతులు ప్రారంభం: జూలై 22
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఫిబ్రవరి 22
-ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న కాపీ ప్రింట్‌ను పంపడానికి చివరితేదీ: మార్చి 1
-వెబ్‌సైట్: www.mnnit.ac.in

415
Tags

More News

VIRAL NEWS