నాన్ టీచింగ్ పోస్టులు


Wed,January 16, 2019 11:15 PM

బెర్హంపూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్)లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
non-teaching
-పోస్టులు: రిజిస్ట్రార్-1, లైబ్రేరియన్-1, సూపరింటెండింగ్ ఇంజినీర్-1, డిప్యూటీ రిజిస్ట్రార్-1, మెడికల్ ఆఫీసర్-1, అసిస్టెంట్ రిజిస్ట్రార్-3, నర్స్-1, అసిస్టెంట్ ఇంజినీర్-1, సూపరింటెండెంట్-1, టెక్నికల్ అసిస్టెంట్-1, సైంటిఫిక్ అసిస్టెంట్-1, లైబ్రేరి ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్-1, జూనియర్ సూపరింటెండెంట్-2, ల్యాబొరేటరీ టెక్నీషియన్-2, జూనియర్ అసిస్టెంట్ (మల్టీస్కిల్)-1
-అర్హతలు: ఆయా పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి, వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: ఫిబ్రవరి 9
-హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ: ఫిబ్రవరి 18
-వెబ్‌సైట్: https://www.iiserbpr.ac.in

685
Tags

More News

VIRAL NEWS