నల్సార్‌లో ఎంబీఏ


Thu,January 24, 2019 12:39 AM

హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాకు చెందిన సెంటర్ ఫర్ మేనేజ్‌మెంట్ స్టడీస్ ఎంబీఏ ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
nalsar-university
-కోర్సు పేరు: ఎంబీఏ
-కోర్సు పీరియడ్: రెండేండ్లు
-అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. క్యాట్, గ్జాట్, జీమ్యాట్, సీమ్యాట్, జీఆర్‌ఈ స్కోర్ ఉండాలి. ఈ స్కోర్ లేనివారు నల్సార్ మేనేజ్‌మెంట్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎన్-మెట్)కు దరఖాస్తు చేయాలి.
-ఎంపిక: క్యాట్ స్కోర్/రాత పరీక్ష, జీడీ, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 31
-ఎన్ -మెట్ పరీక్ష: ఫిబ్రవరి 17
-వెబ్‌సైట్: www.cms.nalsar.ac.in

543
Tags

More News

VIRAL NEWS