దివ్యాంగన్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్


Wed,February 20, 2019 01:34 AM

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజెబిలిటీస్ (దివ్యాంగన్)లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
-ఎన్‌ఐఈపీఐడీ హెడ్‌క్వార్టర్ సికింద్రాబాద్:-పోస్టులు: అసిస్టెంట్ రిసెర్చ్ ఆఫీసర్- 3, రిసెర్చ్ ఆఫీసర్- 2 ఖాళీలు ఉన్నాయి.
-ఎన్‌ఐఈపీఐడీ ఆర్‌సీ నవీ ముంబై:
-పోస్టులు: అసిస్టెంట్ రిసెర్చ్ ఆఫీసర్- 1
-ఎన్‌ఐఈపీఐడీ ఆర్‌సీ కోల్‌కతా:
-పోస్టులు: ప్రాజెక్ట్ అసిస్టెంట్ - 2
-వీటితోపాటు ఎన్‌ఐఈపీఐడీ ప్రధాన కేంద్రం, రీజినల్ సెంటర్లలో గెస్ ్టఫ్యాకల్టీ/స్టాఫ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్, రిహాబిలిటేషన్ థెరపిస్ట్, స్పెషల్ ఎడ్యుకేటర్, వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్, డాటాబేస్ అడ్మినిస్ట్రేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, హెడ్‌మాస్టర్, టీచర్స్, ఫార్మసిస్ట్.
-నాన్- టీచింగ్‌స్టాఫ్: సెక్షన్ ఆఫీసర్, డాటా ఎంట్రీ ఆపరేటర్
-ఇంటర్వ్యూ తేదీలు: సికింద్రాబాద్‌లో ఫిబ్రవరి 25, నవీముంబై
- ఫిబ్రవరి 27, కోల్‌కతా- ర్చి 1, నోయిడా- మార్చి 7 తేదీల్లో నిర్వహిస్తారు.
-వెబ్‌సైట్: www.- iepid.- ic.i-

729
Tags

More News

VIRAL NEWS