టీఎన్‌పీఎల్ లో ట్రెయినీలు

Mon,March 20, 2017 01:18 AM

TNPL
తమిళనాడు న్యూస్‌ప్రింట్ అండ్ పేపర్స్ లిమిటెడ్ ఫిట్టర్ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రేడ్ సీ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
పోస్టు పేరు: గ్రేడ్ సీ ట్రెయినీ (ఫిట్టర్)
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌సీ/పదోతరగతితోపాటు 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్, నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిపికెట్ ఉండాలి.
-వయస్సు: 2017 మార్చి 1 నాటికి 25 ఏండ్లకు మించరాదు
-స్టయిఫండ్: రూ. 8500/- (మొదటి ఏడాదికి), రూ. 9500/- (రెండో ఏడాదికి)
-ఎంపిక విధానం: రాత పరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను, అవసరమైన సర్టిఫికెట్లను జతపరిచి సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి
చిరునామా: General Manager (HR),Tamilanadu Newsprint and Papers Limited Kagithapuram, Karur District, Tamilanadu-639136
-చివరి తేదీ: మార్చి 31
-వెబ్‌సైట్: www.tnpl.com

629
Tags

More News

మరిన్ని వార్తలు...