టీఎంబీలో ఆఫీసర్లు


Thu,January 17, 2019 11:06 PM

తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
-జీఎం/డీజీఎం (ఐటీ)-చెన్నై
-జీఎం/డీజీఎం/ఏజీఎం (క్రెడిట్)-తూత్తుకూడి
-డీజీఎం (ఇన్‌స్పెక్షన్/క్యామ్)-తూత్తుకూడి
-అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం
-ఎంపిక: ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 28
-వెబ్‌సైట్: www.tmbnet.in

422
Tags

More News

VIRAL NEWS