జోధ్‌పూర్ ఐఐటీలో పీహెచ్‌డీ


Tue,April 23, 2019 12:07 AM

జోధ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) 2019-20కిగాను పీహెచ్‌డీ, ఎంటెక్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
IIT
-కోర్సు పేరు: పీహెచ్‌డీ ప్రోగ్రామ్
-విభాగాలు: స్మార్ట్ హెల్త్‌కేర్, క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటేషన్, ఏయువి టెక్నాలజీస్, ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్, డిజిటల్ హ్యుమానిటీస్, స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీస్, కాగ్నిటివ్ సైన్స్.
-అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ, బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత. గేట్/నెట్‌లో అర్హత సాధించిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
-కోర్సు పేరు: ఎంటెక్/డ్యూయల్ డిగ్రీ (ఎంటెక్ పీహెచ్‌డీ)
-విభాగాలు: బయోసైన్స్ అండ్ బయో ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, సెన్సార్ అండ్ ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, డాటా అండ్ కంప్యూటేషనల్ సైన్సెస్, అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిజైన్, థర్మోఫ్లూయిడ్స్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్.
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, బీఎస్సీ (ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత. గేట్ స్కోర్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
-ఎంపిక: ప్రవేశ పరీక్ష/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మే 15
-వెబ్ సైట్:www.iitj.ac.in.

215
Tags

More News

VIRAL NEWS