'జామియా ఇస్లామియా'లో


Thu,May 18, 2017 12:01 AM

న్యూఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్ అకడమిక్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
jmi-logo
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 18
-సీనియర్ ఫెలో-1, రిసెర్చ్ ఆఫీసర్-2,
-ఫెలో-6, రిసెర్చ్ అసోసియేట్-2,
-ప్రోగ్రామ్ ఆఫీసర్-2, రిసెర్చ్ అసిస్టెంట్ కమ్ కౌన్సెలర్-1
-అసిస్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)-1
-అసిస్టెంట్ (అడ్మినిస్ట్రేషన్)-1, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్-1
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ (సోషల్ వర్క్, అప్లయిడ్ సైకాలజీ, సైకాలజీ, కౌన్సెలింగ్, ఎర్లీచైల్డ్‌వుడ్ డెవలప్‌మెంట్)లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
అప్లికేషన్ ఫీజు: రూ.500/-
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
చివరి తేదీ: మే 22
వెబ్‌సైట్: www.jmi.ac.in

387
Tags

More News

VIRAL NEWS