గురుకులంలో ఫైన్ ఆర్ట్స్


Tue,May 21, 2019 12:05 AM

- 6వ తరగతి (ఇంగ్లిష్ మాధ్యమం)
- మొత్తం సీట్ల సంఖ్య: 80
- విభాగాలవారీగా ఖాళీలు: మ్యూజిక్-40, డ్యాన్స్-20, ధియేటర్ ఆర్ట్స్-10, పెయింటింగ్ అండ్ డ్రాయింగ్
- అర్హత: గుర్తింపు పొందిన పాఠశాలలో 2018-19 విద్యాసంవత్సరంలో ఐదోతరగతి చదివిన తెలంగాణ విద్యార్థులు అర్హులు. తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1,50,000/-, పట్టణ ప్రాంతాల్లో రూ. 2,00,000 మించరాదు.
- వయస్సు: 2019 ఆగస్టు 31 నాటికి 12 ఏండ్లకు మించరాదు.
- ఎంపిక: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: మే 21
- ప్రవేశ పరీక్ష: మే 26
- వెబ్‌సైట్: www.tswreis.telangana.gov.in

294
Tags

More News

VIRAL NEWS