ఓఎన్‌జీసీలో 4014 ఖాళీలు


Sun,March 17, 2019 12:06 AM

ongc
-మొత్తం ఖాళీల సంఖ్య: 4014
-సెక్టార్లవారీగా ఖాళీలు: నార్తర్న్ సెక్టార్-62, ముంబై సెక్టార్-745, వెస్టర్న్ సెక్టార్-1588, ఈస్టర్న్ సెక్టార్-769, సదరన్ సెక్టార్-653, సెంట్రల్ సెక్టార్-197
-ట్రేడ్/విభాగాలు: వెల్డర్, సర్వేయర్, ఆర్ అండ్ ఏసీ మెకానిక్, మెకానిక్ డీజిల్, మెకానిక్ (మోటార్ వెహికిల్), సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, మెషినిస్ట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్), ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, డ్రాప్ట్స్‌మ్యాన్ (సివిల్), అకౌంటెంట్, సెక్రటేరియల్ అసిస్టెంట్, అసిస్టెంట్ (హ్యూమన్ రిసోర్సెస్), కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (కోపా)
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి సంబంధిత బ్రాంచిలో ఐటీఐ/మూడేండ్ల డిప్లొమా, బీఏ/బీబీఏ, బీఎస్సీలో ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 మార్చి 28 నాటికి 18 నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి.
-పే స్కేల్ : అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం స్టయిఫండ్ ఇస్తారు.
-ఎంపిక: అకడమిక్ మార్కుల ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో మొదట వెబ్‌సైట్ (https://apprenticeshipindia.org)లో రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత ఓఎన్‌జీసీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
-దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 28
-వెబ్‌సైట్: www.ongcapprentices.co.in

643
Tags

More News

VIRAL NEWS