ఐటీబీపీలో సబ్ ఇన్‌స్పెక్టర్లు


Sat,August 12, 2017 11:26 PM

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ) ఖాళీగా ఉన్న సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
itbp
వివరాలు: ఐటీబీపీని 1962 అక్టోబర్ 24న స్థాపించారు.
-పోస్టు పేరు: సబ్ ఇన్‌స్పెక్టర్ (ఓవర్‌సీర్)
-మొత్తం ఖాళీలు: 21 పోస్టులు
(పురుషులు-21, స్త్రీలు-3)
-అర్హతలు: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత
-వయస్సు: 25 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: 35, 400-1,12,400/-
-ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్. చివరి తేదీ: సెప్టెంబర్ 22
-వెబ్‌సైట్: www.recruitment.itbpolice.nic.in

336
Tags

More News

VIRAL NEWS