ఐఐటీ మద్రాస్‌లో


Thu,January 17, 2019 11:07 PM

చెన్నైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ టెక్నాలజీ (ఐఐటీ) సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రాం-2019కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
iitm
-సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రాం-2019
-అర్హత: బీఈ/బీటెక్, బీఎస్సీ (ఇంజినీరింగ్) లేదా ఇంటిగ్రేటెడ్ ఎంఈ/ఎంటెక్‌లో మూడో ఏడాది చదువుతున్నవారు లేదా ఎమ్మెస్సీ/ఎంఏ, ఎంబీఏ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థులు అర్హులు.
-స్టయిఫండ్: రూ. 6000/-
-వెబ్‌సైట్: https://sfp.iitm.ac.in

449
Tags

More News

VIRAL NEWS