ఐఐఎస్‌ఈఆర్‌లో


Tue,January 15, 2019 03:42 AM

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్)లో 2019 విద్యాసంవత్సరానికి బీఎస్ డిగ్రీ/ బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
IISER
-ఐఐఎస్‌ఈఆర్ ప్రవేశాలు కల్పించే క్యాంపస్‌లు: బెర్హంపూర్, భోపాల్, కోల్‌కతా, మెహాలీ, పుణె, తిరువనంతపురం, తిరుపతి
-కోర్సులు: బీఎస్ డిగ్రీ/ బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ.
-అర్హతలు: ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ (బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ) కోర్సులకు ఇంటర్‌లో ఉత్తీర్ణత. బీఎస్ ప్రోగ్రామ్ కోర్సుకు మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో ఇంటర్ ఉత్తీర్ణత.
-ఎంపిక: ఐఐఎస్‌ఈఆర్ ఆప్టిట్యూడ్ టెస్ట్
-రాతపరీక్ష: జూన్‌లో
-వెబ్‌సైట్: www.iiseradmissions.in

522
Tags

More News

VIRAL NEWS