ఐఐఎస్‌ఈఆర్‌లో నాన్ టీచింగ్ పోస్టులు


Sat,August 12, 2017 11:29 PM

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్‌లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
IISER-bhopal
వివరాలు: ఐఐఎస్‌ఈఆర్ కేంద్ర మానవవనరుల శాఖ పరిధిలో పనిచేస్తుంది. సైన్స్ రంగంలో విద్యను ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో వీటిని స్థాపించారు.
ఐఐఎస్‌ఈఆర్ భోపాల్‌లో ఖాళీలు:
-డిప్యూటీ రిజిస్ట్రార్ - 1, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ - 1, సైంటిఫిక్ ఆఫీసర్ (ఫిజిక్స్) - 1, మెడికల్ ఆఫీసర్ - 1, టెక్నికల్ సూపరింటెండెంట్ (కంప్యూటర్ సెంటర్) -1, సైంటిఫిక్ సూపరింటెండెంట్ (బయాలజీ) -1, అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) -1, టెక్నికల్ అసిస్టెంట్ - 1, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ - 1, ఆఫీస్ అసిస్టెంట్ (లీగల్) -1 ఖాళీ ఉన్నాయి.
-చివరితేదీ: సెప్టెంబర్ 8
-వెబ్‌సైట్: www.iiserb.ac.in
ఐఐఎస్‌ఈఆర్ పుణెలో ఖాళీలు:
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టిపుల్ స్కిల్
-జీతం: గ్రేడ్ పే రూ. 2,400/-
-ల్యాబొరేటరీ టెక్నీషియన్
-జీతం: గ్రేడ్ పే రూ. 2,800/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 31
-వెబ్‌సైట్: www.iiserpune.ac.in

353
Tags

More News

VIRAL NEWS