ఐఆర్‌ఈఎల్‌లో


Sun,March 17, 2019 12:05 AM

-పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రెయినీ
-మొత్తం పోస్టులు-20 ( జనరల్-10, ఈడబ్ల్యూఎస్-1, ఓబీసీ-5, ఎస్సీ-3, ఎస్టీ-1, )
-విభాగాలు: మెకానికల్, మైనింగ్, ఎలక్ట్రికల్, కెమికల్, మినరల్, ఫైనాన్స్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ఫైనాన్స్ విభాగానికి..సీఏ/సీఎంఏ లేదా బీకాంతోపాటు ఎంబీఏ (ఫైనాన్స్), మిగతా పోస్టులకు సంబంధిత ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా ఇంటిగ్రేటెడ్ డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-వయస్సు: 2018 డిసెంబర్ 31 నాటికి 28 ఏండ్లకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ.16400-40500/-
-అప్లికేషన్ ఫీజు: రూ. 250/-(ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు)
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-రిజిస్ట్రేషన్ ప్రారంభం: మార్చి 23
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 12
-రాతపరీక్ష: జూన్ 16
-వెబ్‌సైట్: www.irel.co.i-reg

442
Tags

More News

VIRAL NEWS