ఎన్‌సీఈఆర్‌టీలో


Thu,January 17, 2019 11:07 PM

న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైయినింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
ncert
-మొత్తం పోస్టులు: 12
-అసిస్టెంట్ ఎడిటర్-5 ఖాళీలు (ఇంగ్లిష్-3, హిందీ-2)
-పే స్కేల్: రూ. 52,000/-
-ఎడిటోరియల్ అసిస్టెంట్-5 ఖాళీలు (ఇంగ్లిష్-2, హిందీ-2, ఉర్దూ-1)
-పేస్కేల్: రూ. 33,000/-
-ప్రూఫ్ రీడర్-2 ఖాళీలు (ఇంగ్లిష్-1, హిందీ-1)
-పేస్కేల్: రూ. 24,000/-
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్, సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూతేదీ: ఫిబ్రవరి 5,6,7
-వెబ్‌సైట్: www.ncert.nic.in

616
Tags

More News

VIRAL NEWS