ఎన్‌ఐఏలో లెక్చరర్లు


Sat,August 12, 2017 11:30 PM

జైపూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్, పాథాలజిస్ట్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ayurveda
వివరాలు:నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అనేది మినిస్ట్రీ ఆఫ్ ఆయూష్‌శాఖలో పనిచేస్తుంది.
-లెక్చరర్-4 పోస్టులు
-అర్హత: ఆయుర్వేదలో పీజీ డిగ్రీతోపాటు పబ్లికేషన్స్ అండ్ రిసెర్చ్‌లో అనుభవం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
-పంచకర్మ వైద్య-1
-అర్హత: ఆయుర్వేదలో ఎండీలో ఉత్తీర్ణత.
-పాథాలజిస్ట్-1
-అర్హత: పాథాలజిలో ఎండీలో ఉత్తీర్ణత.
-మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్-1
-అర్హత: మెడికల్ ల్యాబొరేటరీలో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. రెండేండ్ల అనుభవం ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
చిరునామా: Director, National Institute of Ayurveda, Jorawar Singh Gate, Amer Road, Jaipur - 302 002.
-చివరితేదీ: సెప్టెంబర్ 23
-వెబ్‌సైట్:www.nia.nic.in

332
Tags

More News

VIRAL NEWS