ఎన్‌ఐఆర్‌డీలో పీజీ డిప్లొమా


Thu,February 14, 2019 11:45 PM

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ & పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్) 2019 ఏడాదికిగాను పీజీడీఎం, పీజీడీఆర్‌డీఎం కోర్సుల్లో ప్రవేశాల (రెసిడెన్షియల్ ప్రోగ్రాం) కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
NIRD
-కోర్సు పేరు: పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్-రూరల్ మేనేజ్‌మెంట్
-కోర్సు వ్యవధి: రెండేండ్లు (2019-21 వరకు)
-కోర్సు పేరు: పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్
-కోర్సు వ్యవధి: ఏడాది (2019-20 వరకు)
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కనీసం 50 శాతం (ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీలకు 45 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. క్యాట్/గ్జాట్, మ్యాట్, సీమ్యాట్, ఏటీఎంఏ/అట్మా స్కోర్ తదితర జాతీయ స్థాయి పరీక్షల్లో అర్హత సాధించాలి.
-ఎంపిక: ఆప్టిట్యూడ్ స్కోర్ కార్డ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 8
-వెబ్‌సైట్: www.nird.org.in

1087
Tags

More News

VIRAL NEWS