ఎన్‌ఎస్‌ఐసీలో ప్రవేశాలు


Mon,January 21, 2019 01:12 AM

హైదరాబాద్‌లోని నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐసీ) టెక్నికల్ సర్వీస్ సెంటర్ కింది సర్టిఫికెట్ కోర్సుల్లో (మూడు నెలలు/ఏడాది) ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NSIC
-కెమికల్ సేఫ్టీ, ఇండస్ట్రియల్ సేప్టీ, ఫైర్ సేఫ్టీ/ఎలక్ట్రీషియన్, సోలార్ పవర్ టెక్నీషియన్
-అర్హత: ఎస్‌ఎస్‌సీ/ఇంటర్, బీఎస్సీ లేదా బీఈ/ బీటెక్, ఇంటర్/డిప్లొమా ఉత్తీర్ణత.
-ఇతర వివరాలకు మొబైల్ నంబర్ 9908032577లో సంప్రదించవచ్చు.
-కన్‌స్ట్రక్షన్ సేఫ్టీ, ఆటోక్యాడ్, ఫిట్టర్, వెల్డర్ (గ్యాస్), వెల్డర్ (గ్యాస్ అండ్ ఏఆర్‌సీ), రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్.
-అర్హత: ఎస్‌ఎస్‌సీ/ఐటీఐ, ఎస్‌ఎస్‌సీ/ఇంటర్/డిప్లొమా
-పూర్తి వివరాలకు మొబైల్ నంబర్ 8447768944లో సంప్రదించవచ్చు.
-కంప్యూటర్/ మొబైల్ మెయింటెనెన్స్ రిపేర్, ఆడియో సిస్టమ్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్, పవర్ సైప్లె, ఇన్వర్టర్ అండ్ యూపీఎస్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ డొమెస్టిక్ అప్లయన్సెస్, టీవీ అండ్ ఎల్‌ఈడీ సిస్టమ్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్.
-అర్హత: ఎస్‌ఎస్‌సీలో ఉత్తీర్ణత.
-ఇతర వివరాలకు మొబైల్ నంబర్ 8789406069లో సంప్రదించవచ్చు.
-సీ++ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్, వెబ్ డిజైనింగ్, డాటా బేస్ అడ్మినిస్ట్రేషన్
-అర్హత: ఇంటర్ /డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత.
-ఇతర వివరాలకు మొబైల్ నంబర్ 7075104688లో సంప్రదించవచ్చు.
-మల్టీమీడియా (బేసిక్ యానిమేషన్), డెస్క్‌టాప్ పబ్లిషింగ్ (డీటీపీ), ఎంబ్రాయిడరీ, బ్యూటీషియన్, ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్.
-అర్హత: ఎనిమిదో తరగతి, ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-పూర్తి వివరాలకు మొబైల్ నంబర్ 9963005214లో సంప్రదించవచ్చు.
-కోర్సు పూర్తి చేసిన వారికి తెలంగాణ స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్ సంస్థ ద్వారా సర్టిఫికెట్ ఇస్తారు.

708
Tags

More News

VIRAL NEWS