ఎగ్జిమ్ బ్యాంక్‌లోమేనే జర్లు

Mon,March 20, 2017 01:14 AM

EXIM-BANK
ఎక్స్‌పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్) ఖాళీగా ఉన్న మేనేజర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:మొత్తం ఖాళీల సంఖ్య: 10
-డిప్యూటీ మేనేజర్-2 పోస్టులు
-మేనేజర్-6 పోస్టులు
-డిప్యూటీ జనరల్ మేనేజర్-1 పోస్టు
-అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-1 పోస్టు
-వయస్సు: 33 ఏండ్లకు మించరాదు. పోస్టులను బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 31705-45950/-
-ఎంపిక: రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు : ఆన్‌లైన్ ద్వారా.
-చివరితేదీ: ఏప్రిల్ 15
-వెబ్‌సైట్: www.eximbankindia.in

452
Tags

More News

మరిన్ని వార్తలు...