ఎంఎస్‌ఎంఈ-టూల్ రూమ్‌లో ప్రవేశాలు


Thu,May 18, 2017 01:54 AM

హైదరాబాద్‌లోని ఎంఎస్‌ఎంఈ-టూల్ రూమ్‌లో వివిధ పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది.
MSME
వివరాలు:
ఎంఎస్‌ఎంఈ-టూల్ రూమ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ కింద పని చేస్తున్న సంస్థ.
కోర్సు పేరు: మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్
కోర్సు వ్యవధి: రెండేండ్లు
మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్ మెకానికల్ (క్యాడ్/కామ్)-32 సీట్లు
మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్ (టూల్ డిజైన్)-32 సీట్లు
మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్ (డిజైన్ ఫర్ మ్యానుఫ్యాక్చర్)-32 సీట్లు
అర్హత: బీఈ/బీటెక్ (మెకానికల్, ప్రొడక్షన్, మెకట్రానిక్స్, ఆటోమొబైల్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
అప్లికేషన్ ఫీజు: రూ.800/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 400/-)
కోర్సు ఫీజు: రూ. 41,000/-
ఎంపిక: రాతపరీక్ష
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 10
రాతపరీక్ష తేదీ: జూలై 2
వెబ్‌సైట్: www.citdindia.org

318
Tags

More News

VIRAL NEWS