ఎంఆర్‌టీహెచ్‌లో అకౌంటెంట్


Mon,July 17, 2017 12:37 AM

కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఆర్‌టీహెచ్) ఖాళీగా ఉన్న అకౌంటెంట్ పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహానిస్తున్నది.

వివరాలు:
కేంద్ర రోడ్డు రవాణ, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ దేశంలో రోడ్డు రవాణాకు కావలసిన మౌలిక వసతులను కల్పిస్తున్నది. ఈ పోస్టు హైదరాబాద్‌లోని ఎంఆర్‌టీహెచ్ ఆఫీసులో కేటాయించారు.
-అకౌంటెంట్ పోస్టుల సంఖ్య: 1
అర్హతలు: గుర్తింపు పొందిన యూనిర్సిటీ నుంచి బీకామ్ లేదా ఎంకామ్ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో 4 - 6 ఏండ్ల అనుభవం ఉండాలి. ఎంఎస్ ఆఫీస్, ట్యాలీ, వ్యాట్, జీఎస్టీ, ఈ-టీడీఎస్ రిటర్న్ ఫైలింగ్ చేయగలిగే నైపుణ్యం తప్పనిసరి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
ఈ-మెయిల్: Sehyderabad@gmail.com

524
Tags

More News

VIRAL NEWS