ఈఎస్‌ఐలో ఉద్యోగాలు


Tue,January 15, 2019 03:42 AM

సనత్‌నగర్‌లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) పరిధిలో పనిచేస్తున్న మెడికల్ కాలేజ్/సూపర్ స్పెషాలిటీ హస్పిటల్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

-మొత్తం పోస్టులు: 86
-మెడికల్ కాలేజ్ (ఫ్యాకల్టీ)-25 ఖాళీలు (ప్రొఫెసర్-7, అసోసియేట్ ప్రొఫెసర్-14, అసిస్టెంట్ ప్రొఫెసర్-4)
-విభాగాలు : ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, టీబీ/చెస్ట్, సైకియాట్రీ, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఈఎన్‌టీ, అనెస్థీషియా, రేడియాలజీ, హెమటాలజీ
-సీనియర్ రెసిడెంట్స్-40 ఖాళీలు
-విభాగాలు: అనెస్థీషియా, ఐసీయూ, నియోనాటాలజీ, ఓబీజీవై, రేడియాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, టీబీ/చెస్ట్, డెర్మటాలజీ, ఆప్తాల్మాలజీ, కార్డియాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, ఎండోక్రిమినాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ
-జూనియర్ రెసిడెంట్స్-4 (ఓబీజీవై, ఆర్థోపెడిక్స్)
-సూపర్ స్పెషాలిటీ (నాన్ టీచింగ్)-9 ఖాళీలు
-పార్ట్/ఫుల్ టైమ్ స్పెషలిస్ట్-8 ఖాళీలు
-అర్హతలు: పీజీ (ఎండీ/ఎంఎస్)తోపాటు సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ.సంబంధిత టీచింగ్/బోధన రంగంలో అనుభవం ఉండాలి. పోస్టులను బట్టి వేర్వేరుగా అర్హతలు ఉన్నాయి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 18
-ఇంటర్వ్యూ తేదీలు: జనవరి/ఫిబ్రవరిలో
-వెబ్‌సైట్: www.esicmchyd.ac.in

779
Tags

More News

VIRAL NEWS