అటామిక్ ఎనర్జీ సొసైటీలో


Mon,July 17, 2017 12:58 AM

ముంబైలోని అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ (ఏఈఈఎస్) పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:ఏఈఈఎస్ దేశంలోని 15 ప్రాంతాల్లో 31 పాఠశాలలు, జూనియర్ కాలేజీలను నిర్వహిస్తున్నది.
మొత్తం ఖాళీలు: 23
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ): 4
విభాగాలు: ఫిజిక్స్- 1 (ఎస్టీ), బయాలజీ- 1 (ఓబీసీ), కంప్యూటర్ సైన్స్- 2 (ఎస్టీ-1, జనరల్-1)
అర్హతలు: ఫిజిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా అప్లయిడ్ ఫిజిక్స్ లేదా న్యూక్లియర్ ఫిజిక్స్, బాటనీ లేదా జువాలజీ, లైఫ్ సైన్సెస్ లేదా జెనటిక్స్ లేదా మైక్రో బయాలజీలో పీజీ చేసి ఉండాలి. బీఈ లేదా బీటెక్ కంప్యూటర్‌సైన్స్ లేదా ఎమ్మెస్సీ కంప్యూటర్స్ లేదా ఎంసీఏ చేసి ఉండాలి.
వయస్సు: 2017, ఆగస్టు 4 నాటికి 40 ఏండ్లు నిండినవారై ఉండాలి.
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ): 8
విభాగాలు: హిందీ లేదా సంస్కృతం- 3, మ్యాథమెటిక్స్ లేదా ఫిజిక్స్- 2, ఆర్ట్- 2, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ)-1
అర్హతలు: హిందీ లేదా సంస్కృతం, మ్యాథమెటిక్స్ లేదా ఫిజిక్స్, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 2017, ఆగస్టు 4 నాటికి 35 ఏండ్లు నిండినవారై ఉండాలి.
పీఆర్‌టీ & ప్రిపరేటరీ టీచర్: 11
విభాగాలు: పీఆర్‌టీ (మ్యూజిక్)- 5, ప్రీపరేటరీ టీచర్- 6
అర్హతలు: డ్రాయింగ్‌లో ఐదేండ్ల డిప్లొమా, పెయింటింగ్ లేదా గ్రాఫిక్ ఆర్ట్, ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిఉండాలి.
వయస్సు: 2017, ఆగస్టు 4 నాటికి 30 ఏండ్లు ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్
పరీక్ష ఫీజు: రూ. 750. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలకు ఎలాంటి ఫీజు లేదు.
ఆరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.
అడ్రస్: Chief Administrative Officer,
Atomic Energy Education Society,Central Office,
Western Sector, (AEC School No-6), Anushaktinagar, Mumbai-400094

దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 4
వెబ్‌సైట్: www.aees.gov.in
AEES

482
Tags

More News

VIRAL NEWS