అగ్రికల్చర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు


Sat,August 12, 2017 11:33 PM

హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
PJTSAU
వివరాలు:ఈ యూనివర్సిటీ 2014లో ఏర్పాటైంది
(గతంలో ఆచార్య ఎన్ జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో భాగంగా ఉండేది). రాష్ట్రంలోని వ్యవసాయ
పరిశోధన, అనుబంధ విద్య, విస్తరణను పర్యవేక్షిస్తుంది.
-పోస్టు పేరు: అసిస్టెంట్ ప్రొఫెసర్
-మొత్తం పోస్టుల సంఖ్య: 18
(అగ్రికల్చర్-10, అగ్రికల్చర్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ-5, హోం సైన్స్-3)
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీతోపాటు మాస్టర్ డిగ్రీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. పీహెచ్‌డీ/నెట్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
-పే స్కేల్: రూ.15,600-39,100+ అకడమిక్ గ్రేడ్ పే రూ. 6,000/-
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులను ప్రింట్‌తీసి, సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: Registrar, Professor Jayasha nkar Telangana State Agricultural University., Rajendranagar,
Hyderabad - 500 030
-చివరి తేదీ : సెప్టెంబర్ 12
-ఆన్‌లైన్ హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ: సెప్టెంబర్ 21
-వెబ్‌సైట్: http://www.pjtsau.ac.in

338
Tags

More News

VIRAL NEWS