Nipuna Educational Magazine
Advertisement
సీడీఎంఏ అస్తవ్యస్తం  సీడీఎంఏ అస్తవ్యస్తం
-హైకోర్టు మొట్టికాయలేసినా పట్టదు! -సొంత ఎజెండాతో డీఎంఏ -తిట్లదండకాలు.. బెదిరింపులు -లబోదిబోమంటున్న ఉద్యోగులు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సీడీఎంఏ (కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) కార్యాలయంలో పర..
వీఆర్‌ఏలకు భారీగా వేతనాలు పెంపు  వీఆర్‌ఏలకు భారీగా వేతనాలు పెంపు
-రూ.6,500 నుంచి రూ.10,500కు పెరిగిన జీతం -అదనంగా రూ.100 తెలంగాణ ఇంక్రిమెంట్, డీఏ రూ.100 -ఫైల్‌పై సీఎం కేసీఆర్ సంతకం; నేడు జీవో! -సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ జూన్12న వీఆర్‌ఏల అభినందన సభ హైదరాబాద్, నమస్తే తెలంగాణ..
ఈసెట్ ఓఎంఆర్ షీట్లు వెబ్‌సైట్‌లో   ఈసెట్ ఓఎంఆర్ షీట్లు వెబ్‌సైట్‌లో
హైదరాబాద్: ఈసెట్ విద్యార్థుల ఓఎంఆర్ ఆన్సర్‌షీట్లు అన్ని వెబ్‌సైట్‌లో ఆప్‌లోడ్ చేస్తామని జేఎన్టీయూహెచ్ వీసీ ఏ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. సోమవారం దాదాపు 400 మంది విద్యార్థులు జేఎన్టీయూహెచ్ వీసీని కలిశారు. తమ ఓఎంఆర్‌షీట్ల..
రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు  రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు
-ఈ ఏడాది ఇప్పటికే 25.95 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ -నెలాఖరుకు మరో 10-15 లక్షల మెట్రిక్ టన్నులు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ రికార్డు స్థ..
బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ   బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ
-దక్షిణాదిలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి -కాంగ్రెస్ ఉండొద్దని గాంధీజీ ఆనాడే చెప్పారు: బీజేపీ చీఫ్ అమిత్‌షా నల్లగొండ, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి/శంషాబాద్: బీజేపీ 11 కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలోన..
ట్రాలీ ఆటో.. బైక్ ఢీ: వాహనాలు దగ్ధం   ట్రాలీ ఆటో.. బైక్ ఢీ: వాహనాలు దగ్ధం
మెట్‌పల్లి, నమస్తేతెలంగాణ/మెట్‌పల్లి రూరల్: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెంకట్రావుపేట వద్ద 63వ జాతీయ రహదారిపై సోమవారం ఓ ట్రాలీ ఆటో, బైక్ ఢీకొన్నాయి. మంటలు చెలరేగడంతో రెండు వాహనా లు దగ్ధమయ్యాయి. ట్రాలీ ఆటో వరంగల్ నుం..
స్ప్రింగ్‌బాల్ మింగి బాలుడి మృతి  స్ప్రింగ్‌బాల్ మింగి బాలుడి మృతి
కొత్తగూడెం, నమస్తే తెలంగాణ ప్రతినిధి: స్ప్రింగ్‌బాల్ మింగి బాలు మృతి చెందాడు. కొత్తగూడెంలోని సింగరేణి ఓసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న విజయకుమార్, సంధ్య దంపతుల కుమారుడు అక్షిత్ (16నెలలు) సోమవారం స్ప్రింగ్‌బాల్‌తో ఆడుకుంటూ న..
వేడిగాలులతో విలవిల  వేడిగాలులతో విలవిల
-గరిష్ఠంగా వరంగల్ రూరల్ జిల్లాలో 47 డిగ్రీలుగా నమోదు నమస్తే తెలంగాణ నెట్‌వర్క్: పది రోజులుగా ఎండలు దంచికొడుతుండటంతోపాటు వాయువ్య దిశ నుంచి వీస్తున్న వేడిగాలులకు జనం విలవిలలాడిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో రహదారులన్నీ నిర్..
వరి గొలుసులు తిని 70 గొర్రెలు మృతి  వరి గొలుసులు తిని 70 గొర్రెలు మృతి
శంకరపట్నం/కామారెడ్డి రూరల్: కరీంనగర్ జిల్లాలో వరిగొలుసులు తిని 70 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. శంకరపట్నం మండంలం కొత్తగట్టుకు చెందిన కనవేని రాజయ్య, గుంటి రాజు, ఉడిగె మల్లయ్య, మాదారపు రాజేశ్వర్‌రావు ఆదివారం తమ గొర్రెలను వరి ..
కేంద్రంపై పోరుకు మాదిగ జాతి సిద్ధం కావాలి  కేంద్రంపై పోరుకు మాదిగ జాతి సిద్ధం కావాలి
కాజీపేట(వరంగల్): కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టకుండా కాలయాపన చేస్తున్నదని, బీజేపీని ఎదుర్కొనేందుకు మాదిగ జాతి సిద్ధం కావాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి పిలుపునిచ్చారు. సోమవ..
వడదెబ్బతో ఎంపీ గుత్తాకు అస్వస్థత  వడదెబ్బతో ఎంపీ గుత్తాకు అస్వస్థత
నల్లగొండ, నమస్తే తెలంగాణ: నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యారు. ఈనెల 16న బత్తాయి మార్కెట్ శంకుస్థాపనతోపాటు పలు కార్యక్రమాల్లో ఎంపీ పాల్గొన్నారు. ఆరోజుతో పాటు వారం రోజులుగా జిల్లాలో అధిక ఉష్..
అమిత్‌షా పర్యటనతో అధికారం భ్రమే  అమిత్‌షా పర్యటనతో అధికారం భ్రమే
నిర్మల్ టౌన్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటనతో రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని కలలు కనడం భ్రమేనని, అది తెలంగాణలో సాధ్యంకాదని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికా ర ప్రతినిధి వేణుగోపాలచారి పేర్కొన్నారు. రాష్..
పెద్ద మనసుతో సహకరించండి  పెద్ద మనసుతో సహకరించండి
కొత్తకోట: కానాయపల్లి గ్రామస్తులు పెద్ద మనసుతో ఆలోచించి శంకర సముద్రం రిజర్వాయర్ బండ్ పనులకు సహకరించాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. సోమవారం ఆయన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కలెక్టర్ ..
టెలిమెట్రీపై తొండాట  టెలిమెట్రీపై తొండాట
నీటి లెక్కింపునకు ఏపీ అడుగడుగునా ఆటంకం -తెలంగాణలో టెలిమెట్రీ పనులు దాదాపు పూర్తి -ఏపీలో ఇంకా కొలిక్కిరాని పరికరాల బిగింపు -మొదటి విడుతలో తెలంగాణలోనే అత్యధికం -మలి విడుతలో 28 చోట్ల ఏర్పాటుకు సన్నద్ధం -17 చోట్ల పేచీ..
చండ ప్రచండ  చండ ప్రచండ
-మరో మూడ్రోజులు వడగాలులు -జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు సూర్యుడుఉదయం నుంచే నెత్తిమీద సూర్యుడి మంట. మధ్యాహ్నానికి సెగలతో అల్లాడిపోయేంత వేడి.. తోడుగా వాయవ్య దిశ నుంచి వీస్తున్న వేడిగాలులు.. జనాన్ని ఉక్కిరిబిక్కిర..
వరంగల్‌లో రిసోర్స్‌పార్కు  వరంగల్‌లో రిసోర్స్‌పార్కు
బిల్-మిలిండా గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు దేశంలోనే ప్రథమం 25న రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖతో ఒప్పందం స్వచ్ఛ తెలంగాణ సిగలో వరంగల్ నగరం కలికితురాయిగా మారనున్నది. నగరాన్ని బహిరంగ మలమూత్ర విసర్జనరహితంగా తీర్చి..
ఇంట్లో పనిచేస్తున్న యువకుడికి అన్నీ తానై పెండ్లి జరిపించిన సీఎం   ఇంట్లో పనిచేస్తున్న యువకుడికి అన్నీ తానై పెండ్లి జరిపించిన సీఎం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: చాలాకాలంగా తమ ఇంట్లో పనిచేస్తున్న యువకుడికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నీ తానై పెండ్లి జరిపించి మనసున్న మారాజు అనిపించుకున్నారు. చాలాకాలంగా సీఎం కేసీఆర్ ఇంట్లో పనిచేస్తున్న భద్రాద్రి కొత..
ఏడాది ముందే ఎరువులకు వ్యూహం!  ఏడాది ముందే ఎరువులకు వ్యూహం!
-లొసుగులు లేకుండా ఉచిత పంపిణీ -ఐటీ శాఖ సహకారంతో రైతు సమగ్ర వివరాల సేకరణ -నేడు అధికారులకు ట్యాబ్‌లను అందజేయనున్న మంత్రి పోచారం హైదరాబాద్, నమస్తే తెలంగాణ:అన్నదాతల సంక్షేమానికి అగ్రతాంబూలం వేసే ప్రణాళికలతో ముందుకు సాగుత..
నృత్యంలో రాగసుధ గిన్నిస్ రికార్డ్   నృత్యంలో రాగసుధ గిన్నిస్ రికార్డ్
-బ్రిటన్ పార్లమెంట్‌లో ఏడుసార్లు ప్రదర్శన సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: బ్రిటన్ పార్లమెంట్‌లో అత్యధికంగా ఏడుసార్లు భారతీయ సంప్రదాయ నృత్యరీతులను ప్రదర్శించినందుకుగాను హైదరాబాద్‌కు చెం దిన కళాకారిణి రాగసుధ ఇటీవల గిన్నిస్ బు..
సౌరవిద్యుత్‌తో ఆదాయం  సౌరవిద్యుత్‌తో ఆదాయం
-రెండు విధాలా మేలు కలిగిస్తున్న రూఫ్‌టాప్ విధానం -కనెక్షన్లపై ఆసక్తి.. వెయ్యి రిలీజ్ చేసిన ఎస్పీడీసీఎల్ -పొదుపు + అదనపు లాభం హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పర్యావరణ అనుకూల, ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై అవగాహన, ఆసక్తి క్ర..
తాగి తప్పించుకోబోయి మృత్యువాత  తాగి తప్పించుకోబోయి మృత్యువాత
-హైదరాబాద్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ఇద్దరు యువకుల దుర్మరణం కార్వాన్, నమస్తే తెలంగాణ: తాగి వాహనం నడపడమేగాక, డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టిన ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకోబోయి ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదానికి బలయ్యారు. శన..
బంగారు తెలంగాణకు తోడ్పాటు అందించాలి   బంగారు తెలంగాణకు తోడ్పాటు అందించాలి
-ఎన్నారైలకు మంత్రి మహేందర్‌రెడ్డి పిలుపు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: బంగారు తెలంగాణ సాధనకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో ఎన్నారైలు తోడ్పాటునందించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పిలుపుని..
వివాహ వేడుకల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వివాదం   వివాహ వేడుకల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వివాదం
-పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఘర్షణ పేట్‌బషీరాబాద్ : కొంపల్లిలోని కేవీఆర్ గార్డెన్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఓ వివాహ వేడుకకు ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, బొల్లారం కార్పొరేటర్ జితేంద్రనాథ్ హాజరుకాగా అదే శుభకా..
ఉద్యమంలా చెరువుల పునరుద్ధరణ  ఉద్యమంలా చెరువుల పునరుద్ధరణ
ఊరూరా కొనసాగుతున్న మిషన్ కాకతీయ పనులు..పూడికను పొల్లాల్లో వేసుకుంటున్న రైతులు నమస్తే తెలంగాణ నెట్‌వర్క్: మూడో దశ మిషన్ కాకతీయలో చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనులు ఊరూరా ఉద్యమంలా సాగుతున్నాయి. రైతులు స్వచ్ఛందంగా పూడిక ..
సహృదయత చాటుకున్న మంత్రులు   సహృదయత చాటుకున్న మంత్రులు
-క్షతగాత్రులను దవాఖానకు తరలించిన హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి సదాశివపేట టౌన్/చిట్యాల/ హైదరాబాద్: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వ్యక్తులను తమ కాన్వాయ్‌లో దవాఖానకు తరలించి మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి సహృదయతను చాటుక..
శభాష్.. శంకరమ్మ  శభాష్.. శంకరమ్మ
-నిజాయితీని చాటిన స్వీపర్‌కు మంత్రి కేటీఆర్ ప్రశంసలు -రోడ్డుపై దొరికిన 18 తులాల ఆభరణాలను తిరిగి ఇచ్చిన శంకరమ్మ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రోడ్డుపై బంగారు ఆభరణాలు దొరికితే ఎవరైనా ఏం చేస్తారు? ఎవరైనా చూస్తున్నారా అని ద..
కారు నడుపుతుండగా గుండెపోటు   కారు నడుపుతుండగా గుండెపోటు
-క్యాబ్‌డ్రైవర్ మృతి హిమాయత్‌నగర్: కారు నడుపుతుండంగా క్యాబ్‌డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో డ్రైవింగ్ సీట్లోనే ఆయన తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటన నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....
బాలికా విద్యకు పెద్దపీట  బాలికా విద్యకు పెద్దపీట
-జమియతుల్ మోమినాత్ సదస్సులో డిప్యూటీ సీఎం హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాలికావిద్యకు పెద్దపీట వేస్తున్నదని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. నగరంలోని జమియతుల్ మోమినాత్ ఇస్లామిక్ విద్యా సంస్థ ..
ఈటీఎఫ్‌ల్లో ఈపీఎఫ్‌వో పెట్టుబడుల పెంపుపై 27న నిర్ణయం  ఈటీఎఫ్‌ల్లో ఈపీఎఫ్‌వో పెట్టుబడుల పెంపుపై 27న నిర్ణయం
-కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్)ల్లో ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పెట్టుబడులను 10 నుంచి 15 శాతానికి పెంచే విషయమై ఈ నెల 27న తుది నిర్ణయం తీస..
శామీర్‌పేట చెరువులో మళ్లీ చేపలు మృతి   శామీర్‌పేట చెరువులో మళ్లీ చేపలు మృతి
జవహర్‌నగర్: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట పెద్ద చెరువులో చేపలు మృతిచెందాయి. ఆదివారం మరోసారి పెద్దసంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. వాటిని మత్స్యకారులు బయటకు తీశారు. గుర్తుతెలియని రోగంతో చేపలు మృత్యువాత పడుతున్నట్లు తెలుస్తున్..
బీజేపీతో పొత్తు వల్లే ఏపీలో మెజారిటీ తగ్గింది   బీజేపీతో పొత్తు వల్లే ఏపీలో మెజారిటీ తగ్గింది
-టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో పొత్తు వల్లే మెజారిటీ తగ్గిపోయిందని టీడీపీ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒంటరిగా పోటీచేస..
నేడు ఎంసెట్ ఫలితాలు  నేడు ఎంసెట్ ఫలితాలు
మధ్యాహ్నం 12 గంటలకు విడుదల హైదరాబాద్, నమస్తే తెలంగాణ:ఎంసెట్-2017 ఫలితాలు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదలవుతాయి. కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో జరిగే ఒక కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి వీటి..
కంపా నిధుల వాటా162 కోట్లు  కంపా నిధుల వాటా162 కోట్లు
-తక్షణం విడుదల చేయాలని కేంద్రానికి సీఎస్ లేఖ ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కంపా నిధుల్లో రాష్ట్ర వాటాను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. గత ఏడాది పెండింగులో ఉన్న వాటా, ఈ సంవత..
చెక్‌పోస్టులా? చెకింగ్ పాయింట్లా?   చెక్‌పోస్టులా? చెకింగ్ పాయింట్లా?
-మనుగడ కోల్పోనున్న వాణిజ్యపన్నుల తనిఖీ కేంద్రాలు -ఇతర శాఖలకు అప్పగించే అవకాశం ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జూలై నుంచి అమలులోకి వస్తున్న ఒకే దేశం ఒకే పన్ను విధానం పలు మార్పులను తీసుకురానుంది. దేశవ్యాప్తంగా ఏకీకృ..
ఆభరణాలు అమ్మిపెడ్తానని రూ.3.48 కోట్ల మోసం   ఆభరణాలు అమ్మిపెడ్తానని రూ.3.48 కోట్ల మోసం
బంజారాహిల్స్, నమస్తే తెలంగాణ: ఆభరణాలు అమ్మిపెడ్తానని నమ్మించి ఓ ఆభరణాల తయారీ సంస్థ వద్ద నగలు తీసుకుని ముఖం చాటేసిన డిజైనర్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకా రం.. నగరంలో మోనీ అగర్..
వరద ఉధృతిపై అధ్యయనం చేయండి   వరద ఉధృతిపై అధ్యయనం చేయండి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దేశంలోని నదులు, ఉప నదులకు వచ్చే వరద ఉధృతిని అధ్యయనం చేయాలని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఆయా రాష్ర్టాలకు లేఖ రాసింది. ఇందులో భాగంగా తెలంగాణలోని ప్రాజెక్టులకు వచ్చిన వరద ఉధృతిని అధ్యయనం చేయాల్సిం..
ఒంటరి మహిళల పథకానికి 1,42,219 దరఖాస్తులు   ఒంటరి మహిళల పథకానికి 1,42,219 దరఖాస్తులు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఒంటరి మహిళలకు ఆర్థిక సహాయం అందజేసే పథకానికి సంబంధించి ఆదివారం సాయంత్రం వరకు 1,42,219 దరఖాస్తులు అందినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ తెలిపారు. అధికారికంగా దరఖాస్తులు స్వీకరి..
పోలీస్‌శాఖలో సపోర్ట్ సెంటర్లు  పోలీస్‌శాఖలో సపోర్ట్ సెంటర్లు
హైదరాబాద్, నమస్తేతెలంగాణ: పోలీసు శాఖలో వివిధ కేసుల విచారణ సందర్భంగా అనుభవలేమి కారణంగా ఇబ్బంది పడే జూనియర్ అధికారులకు తగు సూచనలు ఇవ్వడానికి సపోర్ట్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. శాఖలోకి కొత్తగా వస్తున్న పోలీసులు చాలామంది ..
వ్యవసాయ యాక్షన్‌ప్లాన్ సిద్ధం   వ్యవసాయ యాక్షన్‌ప్లాన్ సిద్ధం
-10 లక్షల క్వింటాళ్ల విత్తనాలు -12 లక్షల టన్నుల ఎరువులు -10 లక్షల ఎకరాల అదనపు సాగు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వ్యవసాయశాఖ 2017-18 యాక్షన్‌ప్లాన్ దాదాపు సిద్ధమైంది. వానాకాలం, యాసంగి పంటల విస్తీర్ణం, విత్తనాలు, ఎరువుల స..
ముగిసిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష  ముగిసిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) అడ్వాన్స్‌డ్ పరీక్ష ఆదివారం ముగిసింది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 1.7 లక్షల మంది, తెలుగు రాష్ర్టాల నుంచి 31,695 మంది దరఖాస..
30న మెడికల్ షాపుల బంద్   30న మెడికల్ షాపుల బంద్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆన్‌లైన్‌లో మందుల కొనుగోలు, అమ్మకాలను నిరసిస్తూ ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపులు మూసివేస్తున్నట్లు తెలంగాణ కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాస్ తె..
నేటి నుంచి ఉర్దూ అకాడమీ ఉత్సవాలు   నేటి నుంచి ఉర్దూ అకాడమీ ఉత్సవాలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ, తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం నుంచి రెండు రోజులపాటు ఉర్దూ సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు జరుగనున్నాయి. బేగంపేటలోని హరిత ప్లాజాలో సోమవార..
శంషాబాద్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్   శంషాబాద్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్
-244 మంది ప్రయాణికులు క్షేమం శంషాబాద్: హాంకాంగ్ క్యాథే పసిఫిక్ సీఎక్స్ 646 విమానం శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు శంషాబాద్ నుంచి హాంకాంగ్‌కు బయల్దేరిన ఈ విమానం 30 నిమి..
నడిరోడ్డుపై కారు దగ్ధం  నడిరోడ్డుపై కారు దగ్ధం
రాజాపూర్: సాంకేతిక లోపంతో నడిరోడ్డుపై కారు దగ్ధమైన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం కేతిరెడ్డిపల్లి సమీపంలో ఆదివారం జరిగింది. హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న కారు (ఏపీ 9 జేఎల్ 9135) కేతిరెడ్డిపల్లి సమీపంలోకి ..
ప్రొఫెసర్లుగా 50మంది సీనియర్ వైద్యులు!   ప్రొఫెసర్లుగా 50మంది సీనియర్ వైద్యులు!
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర వైద్యశాఖలో మరో 50 మంది సీనియర్ వైద్యులకు ప్రభుత్వం ప్రొఫెసర్లుగా పదోన్నతిని కల్పించనున్నది. వచ్చేవారం వారికి పోస్టింగ్ ఇవ్వనున్నట్టు తెలిసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్య..
అగ్రవర్ణాల దాడులు.. పోలీసుల వేధింపులు..  అగ్రవర్ణాల దాడులు.. పోలీసుల వేధింపులు..
మతం మారేందుకు సిద్ధమైన దళితులు అలహాబాద్: ఒకవైపు అగ్రవర్ణాల దాడులు.. మరోవైపు పోలీసుల వేధింపులు.. విసిగిపోయిన 42దళిత కుటుంబాలు ఏకంగా మతం మారేందుకే సిద్ధమయ్యా యి. పశ్చిమ యూపీలోని అలీగఢ్ జిల్లా కేశోపూర్ జాఫ్రి గ్రామంలోని ద..
కేంద్రం నిర్ణయంపై ఉద్యోగ సంఘాల హర్షం   కేంద్రం నిర్ణయంపై ఉద్యోగ సంఘాల హర్షం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తొమ్మిదో షెడ్యూల్ సంస్థల ఆస్తులు, అప్పుల విభజన విషయంలో కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు స్వాగతించారు. ఈ షెడ్యూల్‌..
వైభవంగా అంజన్న పెద్ద జయంతి  వైభవంగా అంజన్న పెద్ద జయంతి
కొండగట్టుకు తరలివచ్చిన రెండు లక్షలకుపైగా భక్తజనం కొండగట్టు(జగిత్యాల క్రైం): వైశాఖ బహుళ దశమి సందర్భంగా జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మూడు రోజుల పాటు..
రాజన్న ఆలయం కాషాయమయం  రాజన్న ఆలయం కాషాయమయం
వేములవాడ కల్చరల్: హనుమాన్ జయంతి సందర్భంగా వేములవాడ శ్రీపార్వతీరాజరాజేశ్వరస్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో రద్దీగా కనిపించింది. వేములవాడకు వెళ్లి.. కొండగట్టు అంజన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. స్వామివారిని 30 వ..
ప్రజాదరణ పెంపుదలకు కెనడా పర్యటన దోహదం  ప్రజాదరణ పెంపుదలకు కెనడా పర్యటన దోహదం
-టీఎస్‌ఆర్టీసీ ఎండీ జీవీ రమణారావు వెల్లడి హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)కి ప్రజాదరణ పెంపొందించేందుకు తమ కెనడా పర్యటన ఎంతగానో దోహదపడిందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) జీవ..
హోటల్ పరిశ్రమను జీఎస్టీ నిరాశపర్చింది!   హోటల్ పరిశ్రమను జీఎస్టీ నిరాశపర్చింది!
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: జీఎస్టీ ప న్ను విధానం హోటల్ పరిశ్రమను నిరాశపరిచిందని తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సద్ది వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని విలేకరులతో మాట్లాడారు. జీఎస్టీ పన్న..
COMMENTS:
Advertisement
telugu matrimony
Today's E-paper